ETV Bharat / business

అతిత్వరలో భారత్​కు 'స్పుత్నిక్ లైట్' టీకా! - రష్యన్ టీకా

రష్యాకు​ చెందిన సింగిల్​ డోసు కొవిడ్ టీకా 'స్పుత్నిక్​ లైట్​'ను అతిత్వరలో భారత్​కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టీకా వినియోగానికి ఆమోదం లభిస్తే.. భారత్​లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగం పెరగనుంది.

sputhnik light
స్పుత్నిక్ లైట్
author img

By

Published : Jun 2, 2021, 9:26 AM IST

ఒక్క డోసులో ఇచ్చే రష్యన్​ టీకా 'స్పుత్నిక్ లైట్​'ను వీలైనంత త్వరగా భారత్​లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత ఔషధ సంస్థ డాక్టర్. రెడ్డీస్ ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం.

స్పుత్నిక్​ లైట్​ అందుబాటులోకి వస్తే దేశంలో ఇచ్చే తొలి 'సింగిల్​ డోస్​ టీకా' ఇదే అవుతుంది. దీంతో భారత్​లో టీకా పంపిణీ కార్యక్రమం ఊపందుకోనుంది. ఈ టీకా సామర్థ్యం 79.4 శాతం.

ఇప్పటికే పలు దేశాల్లో స్పుత్నిక్ లైట్​ టీకా వినియోగానికి ఆమోదం పొందింది. మరికొన్ని దేశాల్లో ట్రయల్స్ జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:

అపోలో ఆస్పత్రుల్లో స్పుత్నిక్-వి ధర ఎంతంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.