ETV Bharat / business

రుణాలపై ఈఎంఐ భారం యథాతథం- ఎందుకిలా?

కీలక వడ్డీ రేట్లను వరుసగా 5 సార్లు తగ్గిస్తూ వచ్చిన ఆర్​బీఐ.. ఒక్కసారిగా కోతకు బ్రేకులు వేసింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మందగమనం, ఆహార పదార్థాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చింది.

author img

By

Published : Dec 5, 2019, 5:05 PM IST

RBI unexpectedly hits pause on interest rate cut
రుణాలపై ఈఎంఐ భారం యథాతథం- ఎందుకిలా?

కీలక వడ్డీరేట్లను వరుసగా తగ్గిస్తూ వచ్చిన ఆర్​బీఐ.. అనూహ్యంగా బ్రేకులు వేసింది. ఇవాళ్టి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మందగమనం, ఆహార పదార్థాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చింది.

ఆర్​బీఐ ఈ ఏడాది వరుసగా ఐదుసార్లు కీలక వడ్డీ రేట్లు తగ్గించింది. అయితే ఈసారి మాత్రం రెపోరేటును 5.15 శాతం, రివర్స్ రెపోరేటును 4.90 శాతంగా కొనసాగించాలని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా తీర్మానించింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధిరేటు ఆరు సంవత్సరాల కనిష్ఠానికి (4.5 శాతం) పడిపోయింది. ఈ నేపథ్యంలో మందగించిన ఆర్థికవ్యవస్థకు మద్దతుగా కేంద్ర బ్యాంకు ఆరోసారి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందని బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు భావించారు. అయితే ఆర్​బీఐ అనూహ్య నిర్ణయంతో అందరూ కంగుతిన్నారు.

ద్రవ్య విధాన ప్రకటన ముఖ్యాంశాలు:

  • రెపోరేటు లేదా స్వల్పకాలిక రుణరేటు (5.15 శాతం) యథాతథం
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు అంచనాలు 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
  • డిమాండ్ తక్కువగా ఉందని వేర్వేరు కీలక సూచీల ద్వారా స్పష్టం
  • వృద్ధి పునరుద్ధరణకు ఆర్థిక చేయూతను కొనసాగించాలని నిర్ణయం
  • భవిష్యత్​లో కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని సంకేతాలు
  • ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో చిల్లర ద్రవ్యోల్బణం 5.1 నుంచి 4.7 శాతానికి చేరుకునే అవకాశముందని అంచనా.
  • 2019 మార్చి నాటికి 38.8 బిలియన్​ డాలర్లుగా ఉన్న విదేశీమారక నిల్వలు.. డిసెంబర్​ 3 నాటికి 451.7 బిలియన్​ డాలర్లుగా ఉన్నాయని వెల్లడి

ఆర్​బీఐ తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష 2020 ఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనుంది.

ఇదీ చూడండి: కోతలకు ఆర్బీఐ బ్రేక్​- మార్కెట్లకు షాక్​

RESTRICTION SUMMARY: PART NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
ASSOCIATED PRESS  – AP CLIENTS ONLY
Wellington - 5 December 2019
1. Wide of New Zealand Prime Minister Jacinda Ardern speaking to reporter
2. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
"(It was) An amazing opportunity to do something for New Zealand really. He (Stephen Colbert) had a genuine love of New Zealand though. Like, very genuine. So, it actually made it really easy."
ASSOCIATED PRESS  – AP CLIENTS ONLY
ARCHIVE: Near Turangi, North Island - 10 November 2010
3. Various of mountains and lake
ASSOCIATED PRESS  – AP CLIENTS ONLY
ARCHIVE: Near Matamata, North Island - 10 November 2010
4. Wide of sheep grazing on a hillside
ASSOCIATED PRESS  – AP CLIENTS ONLY
Wellington - 5 December 2019
5. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
"Tourism New Zealand, they've already said that they've seen a spike in people looking up New Zealand from the United States. And I mean, I think it probably exceeded everyone's expectations, the amount of coverage that the country got from it. So I think it's no bad thing. And the thing that I loved is it really went beyond, you know, just adventure tourism and beautiful landscape landscapes. It showcased our people really well and just who we are."
TVNZ - NO ACCESS NEW ZEALAND
ARCHIVE: Wellington - 17 March 2019
6. Ardern arriving to Kilbirnie Mosque after the terrorist attack in Christchurch
7. Ardern leaving mosque
ASSOCIATED PRESS  – AP CLIENTS ONLY
Wellington - 5 December 2019
8. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
"So from the time I've been a politician, I've always said every time I've been asked, that on euthanasia, I believe it's my job is actually that I shouldn't stand in the way of other people's choice on that. You know, I know there are strongly held views, but my view is that actually we remove the thing that's blocking people from being able to follow their own personal beliefs. So that's...So I'll be voting in favour."
TVNZ - NO ACCESS NEW ZEALAND
ARCHIVE: Wellington - 17 March 2019
9. Ardern hugging and consoling a woman at the Kilbirnie Mosque
ASSOCIATED PRESS  – AP CLIENTS ONLY
Wellington - 5 December 2019
10. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
"I believe that eventually New Zealand will become a republic, but I don't think people have any urgency around that right now. I don't think it's top of people's minds."
11. Ardern speaking to reporter
12. SOUNDBITE (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
(Reporter's question off-camera: "No date yet (wedding)?"
"No, no date yet, no. Thank you. Merry Christmas."
13. Various of parliament building
STORYLINE:
New Zealand has relied on hobbits, bungy jumping and rugby to entice tourists in the past.
Now Prime Minister Jacinda Ardern may have found the perfect spokesman to embrace all of the above and more: American comedian Stephen Colbert.
In a wide-ranging interview with The Associated Press on Thursday, Ardern talked about some of the social issues her country is making decisions on next year, including euthanasia.
She also talked about the boost to the country's vital tourism industry that Colbert appears to have singlehandedly orchestrated.
Last month, Colbert recounted his adventures in New Zealand during a weeklong humorous segment on CBS's "The Late Show with Stephen Colbert."
The first segment shows Ardern picking up Colbert from the airport in her car and hosting him for a backyard barbecue, with singer Lorde in attendance.
Ardern said Colbert "had a genuine love of New Zealand" and his segments went beyond the typical depictions of New Zealand's beautiful scenery and adventure sports.
Tourism generates more foreign income for New Zealand than any other industry.
Ardern said tourism officials have reported a spike in Americans investigating holidays in New Zealand since the segments ran.
Next year, New Zealanders will vote on a referendum to legalise euthanasia.
Ardern said she'd be voting in favour of the euthanasia measure because she didn't want to stand in the way of other people's choices.
Ardern also said she believed that New Zealand would eventually ditch its constitutional adherence to the British monarchy and become a republic. She just didn't know when.
"I don't think people have any urgency around that right now," she said.
Another date that hasn't been set? Ardern's wedding.
She announced in May that longtime partner Clarke Gayford had proposed to her, but on Thursday said simply: ''No date yet.''
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.