ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్ కుమార్ జైన్‌ను మరోసారి నియమించింది కేంద్రం. జైన్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. జైన్ 2018, జూన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. 22 జూన్, 2021 నుంచి ఆయన పదవీకాలం కొనసాగనుంది.
ప్రస్తుతం మైకేల్ పాత్ర, ఎం. రాజేశ్వర్‌రావు, టీ. రబి శంకర్లు ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్లుగా సేవలందిస్తున్నారు.
ఇదీ చదవండి : జియోలో కొత్త ఫీచర్- వాట్సాప్‌లోనే అన్ని సేవలు!