ETV Bharat / business

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - దిల్లీలో పెట్రోల్ ధర

ఫిబ్రవరిలో తొలిసారి ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 37 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.86.65కు చేరుకోగా.. ముంబయిలో రూ.93.20కి పెరిగింది.

petrol prices scale to new record high in delhi on thursday
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
author img

By

Published : Feb 4, 2021, 9:52 AM IST

వాహనదారులకు చుక్కలు చూపిస్తూ మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోలు, డీజిల్​పై 37 పైసల చొప్పున పెరిగింది.

ఫిబ్రవరిలో తొలిసారి పెరిగిన ఈ ధరలతో దిల్లీలో లీటర్ పెట్రోలు రూ.86.65, డీజిల్ రూ.76.83కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోలు రూ.93.20, డీజిల్ రూ.83.67గా ఉంది.

ఇదీ చదవండి: పెట్రో మంటలకు ప్రభుత్వాల ఆజ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.