ETV Bharat / business

మళ్లీ పెరిగిన చములు ధరలు- పెట్రోల్​ లీటర్​ ఎంతంటే?

దేశంలో పెట్రోల్(Petrol price), డీజిల్​ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 27పైసలు వరకు పెంచుతూ... చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

author img

By

Published : Jul 10, 2021, 9:32 AM IST

Petrol Price
చమురు ధరలు, పెట్రోల్​, డీజిల్ ధరలు

దేశంలో చమురు ధరలు(Petrol price) మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు శుక్రవారం ఒక్కరోజు విరామం ఇచ్చిన చమురు సంస్థలు.. శనివారం మళ్లీ పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 27 పైసలు చొప్పున వాతపెట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​ ధరలు ఇలా..

  • గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.13కు చేరగా డీజిల్‌ రూ.99.66కు పెరిగింది.
  • హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.87, డీజిల్ ధర రూ.97.96గా ఉంది.

మెట్రో నగరాల్లో పెట్రోల్​ ధరలు..

  • తాజాగా పెంచిన ధరలతో దిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.100.91కు చేరగా, డీజిల్‌ ధర రూ.89.88కి పెరిగింది.
  • ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.93, డీజిల్‌ ధర రూ.97.47గా ఉంది.

ఇదీ చూడండి: టీకా పంపిణీ, ఉద్దీపన ప్యాకేజీలతో ఆర్థిక వృద్ధి!

ఇదీ చూడండి: ఆ దేశంలో 'అలెక్సా'కు కొత్త చిక్కు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.