ETV Bharat / business

మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

దేశంలో జూన్​ 9 నుంచి పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం.. లీటరు పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు పెరిగింది.

Petrol and diesel prices at Rs 78.88/litre (increase by Re 0.51) and Rs 77.67/litre (increase by Re 0.61)
మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు
author img

By

Published : Jun 20, 2020, 8:12 AM IST

పెట్రోల్‌ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. జూన్​ 9 నుంచి నుంచి వరుసగా ధరలు మండుతూనే ఉన్నాయి. శనివారం.. పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు చొప్పున పెంచతూ నిర్ణయం తీసుకున్నాయి దేశీయ చమురు సంస్థలు. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.88, డీజిల్‌ ధర 77.67కు ఎగబాకింది.

వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవటం వల్ల ధరల్లో ఆ మేరకు వ్యత్యాసం కనిపించనుంది. జూన్​ 9 నుంచి... పెట్రోల్‌పై రూ.5.88, డీజిల్‌పై రూ. 6.50 పైసలు పెరిగింది.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో సమర ధ్వని.. రంగంలోకి వాయుసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.