ETV Bharat / business

గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి పేటీఎం రీఎంట్రీ - గూగుల్​ యాజమాన్యం

గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి మాయమైన గంటల వ్యవధిలోనే మళ్లీ ప్రత్యక్షమైంది పేటీఎం యాప్​. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేసింది.

Paytm mobile application is again available on Google Play Store for download: Paytm
గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి పేటీఎం రీఎంట్రీ
author img

By

Published : Sep 18, 2020, 7:55 PM IST

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎం మళ్లీ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. గ్యాంబ్లింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్​గేమ్స్​ను శక్రవారం తొలగించినట్లు ప్రకటించింది గూగుల్​ యాజమాన్యం. తరచూ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల తాజా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

గూగుల్‌ నిబంధనల ప్రకారం ప్లే స్టోర్​లోని యాప్​లు.. ఎలాంటి జూదాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులు నిర్వహించకూడదు. కానీ, పేటీఎం, పేటీఎం ఫస్ట్‌గేమ్‌ యాప్స్‌ ద్వారా ఫాంటసీ క్రికెట్‌ సేవలను ప్రారంభించింది. జూదాన్ని ప్రోత్సహించేదిగా ఈ చర్య ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ప్రస్తుతం పేటీఎంకు 5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.