ETV Bharat / business

దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు- అర్హతలు ఇవే - ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్​

రక్షణ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్​ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనితో పాటు ఈ వారం ఇతర సంస్థల నుంచి వచ్చిన ఉద్యోగ ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

Jobs Opportunities
ఉద్యోగ అవకాశాలు
author img

By

Published : Jul 24, 2021, 11:00 AM IST

జాతీయ స్థాయిలో గత వారంలో పలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సాయుధ బలగమైన సశస్త్ర సీమా బల్​ నుంచి ఎస్ఐ, హెడ్​ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. జాతీయ స్థాయిలో మరిన్ని సంస్థలు నోటిఫికేషన్ విడుదల చేశాయి.

ఈ వారం వచ్చిన నోటిపికేషన్లలో ముఖ్యమైన వాటిని చూద్దాం.

నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్

  • పోస్టులు- మేనేజ్​మెంట్ ట్రైనీ, క్లర్క్
  • పోస్టుల సంఖ్య - 150
  • అర్హత - ఏదైనా డిగ్రీ/పీజీ, కంప్యూటర్ పరిజ్ఞానం
  • చివరి తేదీ - 2021 జులై 31

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్

  • పోస్టులు- జూనియర్ ఎగ్జిక్యూటీవ్
  • పోస్టుల సంఖ్య - 10
  • అర్హత - ఏదైన డిగ్రీ
  • చివరి తేదీ - 2021 ఆగస్టు 05

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్

  • పోస్టులు- స్టాఫ్ నర్సు, జూనియర్ సూపరిండెంట్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్
  • పోస్టుల సంఖ్య - 92
  • అర్హత- ఎస్ఎస్​సీ, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ(సంబంధిత సబ్జెక్టులు)
  • చివరి తేదీ - 2021 జులై 23

సశస్త్ర సీమా బల్‌​

  • పోస్టులు- ఎస్​ఐ
  • పోస్టుల సంఖ్య - 116
  • అర్హత - 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా(సివిల్ ఇంజనీరింగ్), డిగ్రీ(సంబంధింత సబ్జెక్టులు)
  • చివరి తేదీ - నోటిఫికేషన్ వచ్చాక 30 రోజులు

సశస్త్ర సీమా బల్‌​

  • పోస్టులు- హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్)
  • పోస్టుల సంఖ్య - 115
  • అర్హత- ఇంటర్మీడియట్
  • చివరి తేదీ- 2021 ఆగస్టు 06

మజగావ్ డాక్ లిమిటెడ్

  • పోస్టులు- అప్రెంటీస్
  • పోస్టుల సంఖ్య - 425
  • అర్హత- 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ(సంబంధింత కోర్సులు)
  • చివరి తేదీ- 2021 ఆగస్టు 10

ఇదీ చదవండి:10వ తరగతి పాసైన వారికి 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.