ETV Bharat / business

రతన్ టాటాకు నారాయణ మూర్తి పాదాభివందనం - ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, పారిశ్రామికవేత్త రతన్ టాటాల మధ్య ఆసక్తికర సందర్భం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా టాటాకు అవార్డు ప్రదానం చేసిన నారాయణ మూర్తి... ఆయన పాదాలకు నమస్కరించారు. వైరల్​ అవుతున్న ఈ ఫొటోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Narayana Murthy Touches Ratan Tata's Feet, Twitter Applauds Gesture
టాటా పాదాలను తాకిన నారాయణ మూర్తి
author img

By

Published : Jan 29, 2020, 6:11 PM IST

Updated : Feb 28, 2020, 10:22 AM IST

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సందర్భం చోటుచేసుకుంది. కార్యక్రమంలో భాగంగా టాటాకు అవార్డు ప్రదానం చేసిన నారాయణ మూర్తి.. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Narayana Murthy Touches Ratan Tata's Feet, Twitter Applauds Gesture
టాటా పాదాలను తాకిన నారాయణ మూర్తి

టైకాన్‌ 11వ వార్షిక అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా రతన్‌ టాటాను జీవనకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. నారాయణ మూర్తి చేతుల మీదుగా టాటా ఈ అవార్డును అందుకున్నారు. అవార్డును ప్రదానం చేసిన తర్వాత నారాయణమూర్తి.. టాటా పాదాలను తాకారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టైకాన్‌ తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘హృదయాన్ని హత్తుకునే మానవత్వం.. ఇదో చారిత్రక క్షణం’ అని కొనియాడింది. అటు రతన్‌ టాటా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ ఫొటోలను పోస్ట్‌ చేశారు. ‘గొప్ప స్నేహితుడైన నారాయణమూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉంద’ని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా.. ఈ ఫొటోలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ‘విలువలను చూపించిన లెజెండ్స్‌.. కార్పొరేట్‌ చరిత్రలో గొప్ప క్షణం.. భారత సంప్రదాయంలో ఇతరులను గౌరవించడం కంటే మించింది ఇంకేం లేదు..’ అని కామెంట్లు పెడుతున్నారు.

ZCZC
PRI ESPL NAT
.NEWDELHI DES14
AVI-IGI IMPERSONATION-CNN
Nabbing of impersonator at IGI in global list of aviation events
         New Delhi, Jan 29 (PTI) The apprehension of a 32-year-old man, impersonating an octogenarian, by CISF personnel at the Delhi airport last year has made it to the CNN's 'most talked about aviation moments' of the world, a spokesperson for the airports guarding force said on Wednesday.
         "The extraordinary detection of passenger Jayesh Patel by Sub Inspector Rajveer Singh has found a place in this global list which is a matter of pride for CISF," Assistant Inspector General Hemendra Singh said.
          The impersonator's detection was possible as the force hugely invests in "behaviour detection skills and thorough frisking procedures" for its personnel deployed to guard 61 civil airports of the country at present, Singh said.
          The CNN publication, issued last month, has listed the event under the 'misfires and mischief' sub-title with a picture of the passenger in his disguised look --comprising a snowy white beard and turban -- using his cellphone to call someone after he was apprehended by the CISF on September 8 last year at the Indira Gandhi International (IGI) Airport.
          Patel, a resident of Ahmedabad, had coloured his hair and beard white as he arrived on a wheelchair to board a flight to New York.
         He allegedly used a fake passport with the name Amrik Singh, aged 81 years.
         The Delhi Police later also apprehended a makeup artist from Rohini area of the national capital for allegedly helping the passenger in acquiring the 'old man' look.
         "In spite of the perfect makeup and all out efforts to imitate an old passenger, Patel was caught by SI Singh leading to detection of a major case of impersonation," the spokesperson said.
          The CISF SI has already been recommended for the top honour of 'director general commendation certificate' given by the paramilitary force, he said.
          Another incident at the same airport, where a 48-year-old man impersonating a Lufthansa Airlines pilot and was held last year, has also found mention in the list that has other titled events like 'cabin innovations', 'making the world a better place' and 'new airports, from Beijing to Berlin'.
          The about 1.70 lakh personnel strong Central Industrial Security Force (CISF) is designated as the national civil aviation security force apart from securing vital infrastructure in the nuclear and aerospace domain.
         It is among the five Central Armed Police Forces (CAPFs) that function under the Union home ministry. PTI NES NES
RDM
RDM
01291550
NNNN
Last Updated : Feb 28, 2020, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.