ETV Bharat / business

సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు? - సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు?

సెల్‌ఫోన్‌ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే బడ్జెట్‌లో ఉద్దీపనలు ప్రకటించాలని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలని, సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధికంగా ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని విజ్ఞప్తి చేసింది.

More tax on spare parts than a cellphone? why?
సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు?
author img

By

Published : Jan 30, 2020, 7:06 AM IST

Updated : Feb 28, 2020, 11:39 AM IST

దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ అవకాశాలున్న సెల్‌ఫోన్‌ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే బడ్జెట్‌లో చర్యలు ప్రకటించాలని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలని, కొన్ని విడిభాగాల దిగుమతులపై సుంకాన్ని పెంచాలని, సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధికంగా ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని విజ్ఞప్తి చేసినట్లు ఐసీఈఏ జాతీయ ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో ‘ఈనాడు’తో చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

బడ్జెట్‌ 2020-21 టెలికాం

nirmala sitaraman
ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్​

ఎగుమతులకు.. ఎగుమతుల ప్రోత్సాహానికి అమలు చేస్తున్న ఎంఈఐఎస్‌ (మర్కండైజ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్రం ఇండియా స్కీమ్‌) స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల మేరకు కొత్త నిబంధనావళి అమల్లోకి తెచ్చేవరకు, సెల్‌ఫోన్‌ ఎగుమతులపై 4 శాతం ప్రోత్సాహకాన్ని కొనసాగించాలి. ఇటీవల తొలగించిన 2 శాతం ప్రోత్సాహకాన్ని, పునరుద్ధరిస్తారనే అంచనాలున్నాయి. తయారీ సంస్థలకు కార్పొరేట్‌ పన్నును 10 శాతానికి పరిమితం చేయాలి. దిగుమతి చేసుకునే వస్తువులపై చెల్లించిన కస్టమ్స్‌ను వాపసు పొందేందుకు ఎగుమతిదార్లకు అమలవుతున్న డ్యూటీడ్రాబ్యాక్‌ కింద పరిమితి ఒక్కో ఫోన్‌కు గరిష్ఠంగా రూ.197 మాత్రమే ఉంది. పెరిగిన ధరల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ.700కు పెంచాలి.

రూ.1,000 కోట్ల నిధి అత్యవసరం: ద్విచక్ర వాహనాలు, జనరిక్‌ ఔషధాల రంగంలో దేశీయ సంస్థలు అంతర్జాతీయంగా ఖ్యాతి గడిస్తున్నాయి. ఈ స్థాయిలో సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలూ రూపుదిద్దుకునేలా సహకరించేందుకు రూ.1,000 కోట్ల నిధిని అత్యవసరంగా ఏర్పాటు చేయాలి.

జీఎస్‌టీ: ప్రస్తుత సెల్‌ఫోన్లకు 12 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. అయితే సెల్‌ఫోన్‌ తయారీకి వినియోగించే విడిభాగాలపై మాత్రం 18 శాతం, 28 శాతం జీఎస్‌టీ వేస్తున్నారు. ఇది సహేతుకం కాదని, సెల్‌ఫోన్‌ స్థాయికి తగ్గించాలి.

తయారీ పెంచేందుకు: లిథియం అయాన్‌ సెల్స్‌పై సుంకాన్ని 5-0 శాతమే విధించాలి. ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20 శాతానికి, కంప్రెషర్లపై 10 నుంచి 20 శాతానికి, సెట్‌టాప్‌ బాక్స్‌ ఛార్జర్లపై 0 నుంచి 15 శాతానికి పెంచాలి. జాబ్‌వర్క్‌లు సులభతరం చేసేందుకు కంపెనీల మధ్య బదిలీ నిబంధనలను సులభతరం చేయాలి.

గరిష్ఠంగా రూ.4,000 సుంకం: ఖరీదైన స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం కొనసాగిస్తూనే, గరిష్ఠ పరిమితిని రూ.4000కు పరిమితం చేయాలి.
వియత్నాం దిగుమతులపై: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రకారం వియత్నాం నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి. వీటిపై పరిశీలన జరిపి దేశీయ పరిశ్రమను ఆదుకునే చర్యలు చేపట్టాలి.

ఇదీ చూడండి: 'వృద్ధి పెరగాలంటే సుంకాలు తగ్గించాల్సిందే..!'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SENATE TV - AP CLIENTS ONLY
Washington - 29 January 2020
1. Wide of session
2. SOUNDBITE (English) John Roberts, Chief Justice reading question:
"On January 22nd, while this trial was under way, President Trump said, quote, 'I thought our team did a very good job'. But honestly, we have all the material. They don't have the material. End quote. Can you comment on whether executive privilege allows a president to conceal information from Congress, particularly if the evidence cannot be obtained elsewhere?"
3. Wide of session
4. SOUNDBITE (English) Rep. Hakeem Jeffries, House Impeachment manager:
"The president has ordered the entire executive branch to defy our constitutionally inspired impeachment inquiry, blanket defiance is what has taken place and there is no right to do that. Every court that has considered the matter has asserted that the president cannot assert a privilege to protect his own misconduct, to protect wrongdoing, to protect evidence that the Constitution may have been violated. The president cannot do it."
5. SOUNDBITE (English) Patrick Philbin, White House Deputy Counsel:
"The House managers have said there was a blanket defiance. That's the way they characterize it. Just, we're not going to give you anything. And that's all we said. It was just blanket defiance, we're not going to respond. What I've tried to explain, several times, is that that was not the president's response. There were specifically articulated responses to different requests based on different legal rationales, because there were different problems with different subpoenas."
6. Wide of session
7. SOUNDBITE (English) Rep. Zoe Lofgren, House Impeachment manager:
"Mr. Chief Justice and senators, you know, we've received nothing as part of our impeachment inquiry. It's worth pointing out that the House committees that subpoenaed before the House vote had standing authority under the House rules, and they were the Oversight Committee, which has under its standard authority to investigate any matter at any time, as well as the Foreign Affairs Committee. They had the authority under the rules of the House, adopted January 11th to issue subpoenas. They did and they were defied."
8. Wide of session
9. SOUNDBITE (English) John Roberts, Chief Justice reading question:
"The question is directed to counsel for the president. How does the non-criminal abuse of power standard advanced by the House managers differ from maladministration and impeachment standard rejected by the framers? Where is the line between such an abuse of power and a policy disagreement?"
10. Wide
11. SOUNDBITE (English) Alan Dershowitz, Trump impeachment attorney:
"You asked what happened between 1998 and the current to change my mind? What happened between the 19th century and the 20th century to change the minds of so many scholars? Let me tell you what happened. What happened is that the current president was impeached. If, in fact, President Obama or President Hillary Clinton had been impeached, the weight of current scholarship would be clearly in favor of my position, because these scholars do not pass the 'shoe on the other foot' test. These scholars are influenced by their own bias, by their own politics, and their views should be taken with that in mind. They simply do not give objective assessments of the constitutional history."
12. Wide of Senate floor
STORYLINE:
House impeachment mangers and lawyers representing President Donald Trump sparred Wednesday over issues of presidential privilege and access to evidence during Wednesday's question and answer session in the Senate.
Trump faces charges from the House that he abused his power like no other president, jeopardizing Ukraine and U.S.-Ukraine relations by using the military aid as leverage while the vulnerable ally battled Russia.
The second article of impeachment says Trump then obstructed the House probe in a way that threatened the nation's three-branch system of checks and balances.
House impeachment manager Rep. Hakeem Jeffries described the Trump administration's position toward allowing witnesses and documents as "blanket defiance."
In rebuttal, White House Deputy Counsel Patrick Philbin denied that that was the president's response.
"There were specifically articulated responses to different requests based on different legal rationales, because there were different problems with different subpoenas," he said.
The Republicans are still hoping to wind up the impeachment trial with a rapid acquittal.
Democrats are pressing hard for the Senate to call additional witnesses, especially Trump's former national security adviser John Bolton.
Bolton's forthcoming book contends he personally heard Trump say he wanted military aid withheld from Ukraine until it agreed to investigate Joe Biden and his son, Hunter Biden — the abuse of power charge that is the first article of impeachment.
With voting on witnesses later this week, Democrats, amid the backdrop of protesters swarming the Capitol, are making a last-ditch push to sway Republicans to call Bolton and other witnesses to appear for testimony and ensure a "fair trial."
The two days set aside for questions, Wednesday and Thursday,are are allowing each side to grill the House Democrats prosecuting the case and the Republican president's defense team.
Dozens of questions were asked and answered in rapid-fire fashion on Wednesday, with senators under orders to sit silently without comment, submitting their questions in writing.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.