ETV Bharat / business

జనవరిలో 6.16% పెరిగిన ఎగుమతులు - India imports grew by 2pc in January

దేశీయంగా జనవరి నెలలో 6.16 శాతం మేర ఎగుమతులు వృద్ధి చెందాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా 2 శాతం పెరగ్గా.. గత నెలలో 14.54 బిలియన్​ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది.

India's exports
దేశీయంగా 6.16% పెరిగిన ఎగుమతులు
author img

By

Published : Feb 15, 2021, 7:07 PM IST

2021 జనవరిలో దేశీయ ఎగుమతులు 6.16 శాతం పెరిగి.. 27.45 బిలియన్ డాలర్లకు చేరాయని వాణిజ్య శాఖ వెల్లడించింది. ఇదే తరహాలో దిగుమతులు 2 శాతం ఎగబాకి.. 42 బిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది. ఫలితంగా.. ఈ సంవత్సరం మొదటి నెలలో వాణిజ్య లోటు 14.54 బిలియన్​ డాలర్లకు చేరిందని వివరించింది.

"ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్​-జనవరి మధ్య మొత్తంగా ఎగుమతులు 13.58 శాతం తగ్గి.. 228.25 బిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో 25.92 శాతం క్షీణించిన దిగుమతులు.. 300.26 బిలియన్​ డాలర్లకు చేరాయి" అని వాణిజ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: 2020-21లో ఐటీ ఆదాయం 2.3% వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.