ETV Bharat / business

భారత్​ దూసుకెళ్తోంది కానీ... : ఐఎంఎఫ్​ - ఆర్థికం

భారతదేశం ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలిపింది. వృద్ధిని ఇంకా వేగవంతం చేయటానికి మరిన్ని సంస్కరణలు చేపట్టాలని సూచించింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ
author img

By

Published : Mar 22, 2019, 11:49 AM IST

Updated : Mar 22, 2019, 3:11 PM IST

వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కితాబిచ్చింది. భారత్​ గత ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు చేపట్టినప్పటికీ... వృద్ధిని వేగవంతం చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐఎమ్​ఎఫ్​ అభిప్రాయపడింది. ఐదేళ్లలో భారత వృద్ధి రేటు ఐదు శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.

వరల్డ్​ ఎకనామిక్​ ఔట్​లుక్​...

ఏప్రిల్​లో​ ప్రపంచ బ్యాంకు సమావేశం జరగనుంది. "వరల్డ్​ ఎకనామిక్ ఔట్​లుక్"​ పేరుతో ఈ సమావేశంలో ఓ నివేదిక విడుదల చేయనుంది ఐఎమ్​ఎఫ్. నివేదికలో భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తామని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సమాచార విభాగ డైరెక్టర్​ గెర్రి రైస్​ తెలిపారు.

బ్యాంకింగ్​, ద్రవ్యపరపతి విధానం, భూ సంస్కరణలు తదితర విభాగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రైస్​ అభిప్రాయపడ్డారు.

సంస్కరణలు చేపటాల్సిందే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hagley Park, Christchurch – 21 March 2019
1. Islamic call to prayer
2. People listening to call to prayer
3. Various of people observing moment of silence
4. Women hugging
5. Police at scene
6. Women hugging
7. Maori man in traditional costume
8. Tukiri Tuni and friends taking pictures
9. SOUNDBITE (English) Tukiri Tuni, student:
"Very, very sad day today as it has only been a week for those poor people that have gone, but happy days ahead, I hope that this was a way of bringing people together and it just had to happen in a bad way, like it took for our family (Muslim) to pass away for everyone to come together."
10. Ani bin Mat Noh at Hagley Park
11. SOUNDBITE (Malay) Ani bin Mat Noh, farm worker
"The people of New Zealand I can say 85 percent are people of very gentle nature, they don't discriminate from my own experience at least. When we have to show ourselves (our culture), they (New Zealnders) are always open to Muslims."
12. Silhoutte of man looking at Al Noor mosque
13. Al Noor mosque seen from park
14. Police arranging flowers at mosque
15. Police tape
STORYLINE:
In a day without precedent, people across New Zealand observed the Muslim call to prayer Friday as the nation reflected on the moment one week ago when 50 people were slaughtered at two mosques.
Thousands congregated in leafy Hagley Park opposite the Al Noor mosque in Christchurch to observe the call to prayer at 1:30 p.m (0030GMT)..
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 22, 2019, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.