ETV Bharat / business

హైడ్రోజన్ ఇంధనం వస్తోంది..ఇక పెట్రోల్​తో పన్లేదు - హైడ్రోజన్​

ఇకపై భవిష్యత్​లో ఇంధన కొరత ఉండకపోవచ్చు. ఎందుకంటే నీటి నుంటి హైడ్రోజన్​ ఇంధనాన్ని తయారు చేసే సమర్థవంతమైన విధానాన్ని కనుగొన్నారు అమెరికా శాస్త్రవేత్తలు.

హైడ్రోజన్
author img

By

Published : Mar 23, 2019, 4:28 PM IST

Updated : Mar 23, 2019, 4:44 PM IST

నీటి నుంచి సమర్థవంతంగా హైడ్రోజన్​ ఇంధనాన్ని తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయం, అర్గోన్ నేషనల్ ల్యాబ్​కు చెందిన పరిశోధకులు. ఈ రెండు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ పక్రియకు అయ్యే ఖర్చు చాలా తక్కువని వారు పేర్కొన్నారు.

ఇదివరకే ఈ విధానం ఉంది కానీ...

ఇదివరకే హైడ్రోజన్​ ఇంధన తయారీ తెలిసినప్పటికీ దీనికి ఉపయోగించే వస్తువుల ధర అధికంగా ఉండటంతో పాటు, సంపూర్ణ విధానం లేదు. ప్రస్తుత విధానంలో ఇంధన తయారీ పక్రియకు తక్కువ ధర వస్తువులైన నికెల్​, ఇనుమును వాడుతున్నారు. దీని వల్ల ఈ పక్రియకు అయ్యే ఖర్చు సగానికి సగం తగ్గిపోయింది.

ఈ విధానంలో నికెల్​, ఇనుమును ఉపయోగించి నీటిని అణువుల రూపంలో విడగొడతారు. ఆ తర్వాత ఆక్సిజన్​ను, హైడ్రోజన్​ను వేరు చేసి హైడ్రోజన్​ ఇంధనాన్ని రూపొందిస్తారు.

ఈ విధానం పూర్తిగా అమల్లోకి వస్తే అటు ఇంధన కొరతకు, కాలుష్యానికి పరిష్కార మార్గాలు దొరికినట్లే.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 23, 2019, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.