ETV Bharat / business

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్​గా రాజేశ్వర్​ రావు - RBI Executive Director

రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్​గా ఎం రాజేశ్వర్​ రావును నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

Govt appoints M Rajeshwar Rao as RBI deputy governor
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్​గా ఎం రాజేశ్వర్​ రావు
author img

By

Published : Oct 7, 2020, 9:57 PM IST

Updated : Oct 7, 2020, 10:23 PM IST

రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్​గా ఎం రాజేశ్వర్​ రావును నియమించింది కేంద్రం. ప్రస్తుతం ఆయన ఆర్బీఐలోనే సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు.

డిప్యూటీ గవర్నర్​గా ఇప్పటివరకు ఎన్​ ఎస్​ విశ్వనాథన్​ విధులు నిర్వర్తించారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన పదవీకాలం కంటే మూడు నెలల ముందే పదవీ విరమణ చేశారు. దీంతో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవికి ఖాళీ ఏర్పడటం వల్ల రాజేశ్వర్​తో ఆ స్థానాన్ని భర్తీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కేబినెట్​ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: ఇకపై అమెజాన్​లో రైలు టికెట్ల బుకింగ్​

Last Updated : Oct 7, 2020, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.