బంగారం ధరలు నేడు ఫ్లాట్గా ముగిశాయి. దేశరాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 5 పెరిగి.. రూ.39,105కు చేరింది. కిలో వెండి ధర మాత్రం రూ.91 తగ్గి.. రూ.46,809 వద్ద స్థిరపడింది. రూపాయి బలహీనతలే ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం 1,493.30 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 17.62 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: రూ.8వేలలోపు ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ఫోన్లు ఇవే..!