ETV Bharat / business

Gold price: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే? - వైజాగ్​లో పెట్రోల్ రేట్లు

బంగారం ధరలు(Gold price today) శుక్రవారం కాస్త ప్రియమైనట్లు తెలుస్తోంది. వెండి ధర (Silver price today) రూ.71,600 పైన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు మీకోసం.

Gold price today
నేటి బంగారం ధరలు
author img

By

Published : Jul 16, 2021, 9:46 AM IST

Updated : Jul 16, 2021, 10:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్)​ శుక్రవారం రూ.49,900‬‬‬ వద్ద ఉంది.
  • ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.71,688 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1827.50 డాలర్ల వద్ద ఉంది.
  • వెండి ధర ఔన్సు 26.38 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..

పెట్రోల్​ ధరలు దేశవ్యాప్తంగా(Petrol price in India) శుక్రవారం స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ. 105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.107.76గా ఉంది.
  • వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.56, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.

ఇదీ చదవండి:బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది?

Last Updated : Jul 16, 2021, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.