ETV Bharat / business

Gold price: ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు ఇలా..

బంగారం ధరలు(Gold price today) గురువారం కాస్త స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడ వంటి నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

author img

By

Published : Jul 8, 2021, 10:03 AM IST

Gold price in india
బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాలో బంగారం ధరలు(Gold price today) గురువారం దాదాపు స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్)​ గురువారం రూ.49,348‬ వద్ద ఉంది. ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price today) ధర రూ.70,752 వద్ద కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో చమురు ధరలు..

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ ధర 36 పైసలు పెరిగి.. రూ.104.56 వద్దకు చేరింది, డీజీల్ ధర లీటర్​పై 10 పైసలు పెరిగి..​ రూ.97.74 వద్ద ఉంది.
  • వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్​కు) వరుసగా 35 పైసలు, 09 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్​, డీజిల్ ధరలు (లీటర్​కు) రూ.105.58, రూ.98.22 వద్ద ఉన్నాయి.
  • గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​కు 36 పైసలు పెరిగి..​ రూ.106.78 వద్ద ఉంది. డీజిల్ ధర లీటర్​కు 10 పైసలు పెరిగి..​ రూ.99.39 వద్ద అమ్ముడవుతోంది.

ఇదీ చదవండి:ఆగని పెట్రో బాదుడు- మరోసారి పెరిగిన ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.