ETV Bharat / business

బంగారం, చమురు ధరలకు రెక్కలు.. మీపై భారం ఎంత? - చమురు

రూపాయి పతనం, చమురు ధరలకు రెక్కలు రావడం వల్ల పసిడి ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల బంగారం నేడు రూ. 460 పెరిగింది.

బంగారం, చమురు ధరలకు రెక్కలు.. మీపై భారం ఎంత?
author img

By

Published : Sep 16, 2019, 5:01 PM IST

Updated : Sep 30, 2019, 8:30 PM IST

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి చేదు కబురు. పసిడి మరింత ప్రియం అయింది. సోమవారం దిల్లీలో 460 రూపాయలు పెరిగిన 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ. 38వేల 860కి చేరింది.

రూపాయి విలువ క్షీణించడం, చమురు ధరలు మరింత పెరగడమే ఇందుకు కారణం.

వెండి ధరకూ రెక్కలొచ్చాయి. సోమవారం ఏకంగా 1,096 రూపాయలు పెరిగిన కిలో వెండి.. 47వేల 957కు చేరుకుంది.

అంతర్జాతీయంగానూ పసిడి ధర పెరిగింది. న్యూయార్క్​లో ఒక్క ఔన్స్​ 1,504 డాలర్లకు చేరింది. ఒక్క ఔన్స్​ వెండి ధర​ 17.87 డాలర్లను తాకింది.

ముడి చమురు ఇలా...

సౌదీ అరేబియా ప్లాంట్లపై శనివారం డ్రోన్​ దాడి జరడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. చమురు ధరలు సోమవారం రికార్డు స్థాయిలో పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ 19.5 శాతం పెరిగి 71.95 డాలర్లకు చేరుకుంది.

ఇదీ చూడండి:- టోకు ద్రవ్యోల్బణం స్థిరం... వడ్డీ రేట్ల కోత ఖాయం!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Greece, Cyprus, Albania, USA, Australia, Canada, Romania, Netherlands, South America, France, Portugal, Israel and Germany. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Olympic Stadium, Athens, Greece. 15th September 2019.
1. 00:00 CHANCE AEK Athens - Marko Livaja shoots just wide of post (6')
2. 00:07 GOAL AEK Athens (og) - Vasileios Pliatsikas volleys in under pressure from Marko Livaja cross (37')
3. 00:31 Replays
4. 00:43 GOAL AEK Athens - Ognjen Vranjes scores from Marko Livaja free kick (45'+3)
5. 00:54 Referee goes to VAR which confirms goal stands
6. 01:12  CHANCE AEK Athens - Ognjen Vranjes fires over crossbar (63')
SOURCE: TAF Sports
DURATION: 01:19
STORYLINE:
AEK Athens moved up to sixth in the Greek Super League following a 2-0 win at home to Lamia on Sunday.
Marko Livaja was instrumental in both goals - the first an unfortunate own goal from Vasileios Pliatsikas, the second scored by Ognjen Vranjes from Livaja's free kick.
Lamia lie ninth in the table with two draws and one loss this season.
Last Updated : Sep 30, 2019, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.