Gold Price Today: దేశంలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ. 353 పెరిగి రూ.52 వేలకు చేరింది. కిలో వెండి ధర రూ.733 పైగా వృద్ధి చెంది రూ. 65,905 దగ్గర ట్రేడవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,868 గా ఉంది. కిలో వెండి ధర రూ.65,888 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,868 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,888 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,868 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,888 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,868 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,888 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,891.75 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.95 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Petrol Price Hyderabad: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- Petrol Price Vizag: వైజాగ్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇవీ చూడండి:
క్రిప్టో కరెన్సీలో మదుపు చేయాలనుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!