Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర రూ.120 మేర తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,470 పలుకుతోంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.
Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.49,470గా ఉంది. కిలో వెండి ధర రూ.62,500 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,470గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,500 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,470గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,500 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.49,470గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,500 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,806 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.14 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
ఇంధన ధరల్లో బుధవారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Petrol Price Hyderabad: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- Petrol Price Vizag: వైజాగ్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇవీ చూడండి:
Indian music on flights: విమానాల్లో ఇకపై భారతీయ సంగీతం!