హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) శుక్రవారం రూ.49,420 వద్ద ఉంది. ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price today) ధర కాస్త తగ్గి రూ.70,687 వద్ద కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణలో చమురు ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా శుక్రవారం స్థిరంగా ఉన్నాయి.
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.56 వద్ద, డీజీల్ ధర లీటర్ రూ.97.74 వద్ద ఉన్నాయి.
- వైజాగ్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్కు) వరుసగా.. రూ.105.58, రూ.98.22 వద్ద కొనసాగుతున్నాయి.
- గుంటూరులో పెట్రోల్ ధర లీటర్ రూ.106.78 వద్ద ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.99.39 వద్ద అమ్ముడవుతోంది.
ఇదీ చదవండి:'కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోండి'