ETV Bharat / business

రూ.49వేల దిగువకు బంగారం ధర

సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం దిల్లీలో మళ్లీ రూ.49వేల దిగువకు చేరింది. మరోవైపు వెండి ధర కిలో రూ.43 పెరిగింది.

Gold falls Rs 141; silver up marginally
తగ్గిన బంగారం.. పెరిగిన వెండి
author img

By

Published : Jan 25, 2021, 3:36 PM IST

Updated : Jan 25, 2021, 3:57 PM IST

బంగారం ధర సోమవారం రూ. 141 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,509 వద్దకు చేరింది.

మరోవైపు.. వెండి ధర కిలోకు (దిల్లీలో) రూ.43 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.66,019గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,853.26 డాలర్లుగా ఉంది. వెండి ధర 25.55 డాలర్లకు తగ్గింది.

ఇదీ చూడండి: దేశీయ అతిపెద్ద కంపెనీగా టీసీఎస్​

Last Updated : Jan 25, 2021, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.