ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.243 మేర దిగొచ్చింది.

author img

By

Published : Dec 22, 2020, 3:50 PM IST

Updated : Dec 22, 2020, 3:56 PM IST

Gold dips Rs 243, silver declines by Rs 216
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర సోమవారం స్వల్పంగా రూ.243 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,896 వద్దకు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.216 దిగొచ్చింది. కిలో ధర ప్రస్తుతం రూ.67,177 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,868 డాలర్లకు తగ్గింది. వెండి ధర 25.70 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి: బంగారానికి రెక్కలొచ్చాయ్​- 'సీబీఐ' కాకమ్మ కథలు!

Last Updated : Dec 22, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.