బంగారం ధర మంగళవారం రూ.130 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.46,093 వద్దకు చేరింది.
వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.305 తగ్గి.. రూ.66,040 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,726 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర 24.89 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.