ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఈ రోజు బంగారం ధర

బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. దిల్లీలో బుధవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.43,925 దిగువకు చేరింది. వెండి ధర రూ.331 క్షీణించింది.

Gold declines by Rs 49; silver tumbles Rs 331
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
author img

By

Published : Mar 31, 2021, 4:06 PM IST

దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర బుధవారం రూ.49 తగ్గి.. రూ.43,925వద్దకు చేరింది.

వెండి ధర దిల్లీ మార్కెట్​లో కిలోకు రూ. 331 క్షీణించింది. ప్రస్తుతం రూ.62,441 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు తగ్గాయని హెచ్​డీఎఫ్​సీ సీనియర్ ఎనలిస్ట్ తపన్ పటేల్​ వివరించారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,684 డాలర్ల వద్ద, వెండి ఔన్సుకు 24.09 డాలర్ల వద్ద ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.