ETV Bharat / business

రికార్డు స్థాయికి బంగారం ధర- 10 గ్రాములు ఎంతంటే..

పసిడి ధర మళ్లీ రికార్డు స్థాయికి చేరింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం రూ.502 పెరిగి.. రూ.51 వేల మార్క్​ దాటింది. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది.

gold rate today
నేటి బంగారం ధరలు
author img

By

Published : Jul 23, 2020, 5:20 PM IST

బంగారం ధర గురువారం భారీగా రూ.502 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయిలో రూ.51,443 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు పుంజుకోవడం వల్ల ఆ ప్రభావం దేశీయంగా పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర మాత్రం రూ.69 (దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,760 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,875 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్సుకు 22.76 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:అమెజాన్ ప్రైమ్​ డే సేల్ షెడ్యూల్, ఆఫర్స్ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.