ETV Bharat / business

ముకేశ్​ అంబానీ నాలుగు విలువైన ఆస్తులు ఇవే! - హామ్​లేస్

విలువైన ఆస్తులు రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ సొంతం. ప్రపంచంలోనే గొప్పవిగా చెప్పుకునే వస్తువులు ఆయన దగ్గర కోకొల్లలు. అయితే.. వాటన్నింటి కన్నా ఓ నాలుగు ఆస్తులు మాత్రం ముకేశ్​ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తాయి. ఒక్కోటి రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తుల వివరాలు మీకోసం..

Mukesh Ambani  properties, ముకేష్​ అంబానీ ఆస్తులు
ముకేశ్​ అంబానీ నాలుగు విలువైన ఆస్తులు..
author img

By

Published : Jun 26, 2021, 11:12 AM IST

Updated : Jun 26, 2021, 12:34 PM IST

ఆసియా కుబేరుల్లో ప్రథముడు, రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ అధినేత ముకేశ్​​ అంబానీ ఆస్తులు ఎన్ని అంటే.. చెప్పడం ఆంత తేలిక కాదు. ఒకటా.. రెండా.. మసెరటి లేవాంట, బెంట్​లీ వంటి కార్లతో మొదలుకొని మరెన్నో విలువైన ఆస్తులు ఆయన సొంతం. వాటన్నింటి కన్నా రిలయన్స్ అధినేతకు చాలా విలువైన నాలుగు అస్తులున్నాయి.

ఆంటిలియా..

Antilia
అంటిలియా

ముంబయిలో ముకేశ్​ అంబానీ కుటుంబం నివసించే భవనం పేరు ఆంటిలియా. 27 అంతస్తులు ఉంటుంది. 9హై స్పీడ్​ ఎలివేటర్లు ఇందులో ఉన్నాయి. గ్రాండ్ బాల్​ రూమ్​, థియేటర్​, దేవాలయం, మరెన్నో గార్డ్సెన్లు ఇందులో ఉన్నాయి.

యూకేలో స్టోక్​ పార్క్​..

Mukesh Ambani  properties, ముకేష్​ అంబానీ ఆస్తులు
స్టోక్​ పార్క్​

మరో విలువైన ఆస్తి స్టోక్ పార్క్​. సినిమాల్లో చూసే ఉంటారు. యూకేలో ఉంది. రిలయన్స్​ ఇండిస్ట్రీస్​ పేరిట రిజస్టర్​ అయ్యింది. 49 బెడ్​ రూమ్​లు ఉంటాయి. 27 గోల్ కోర్సులు, 13 టెన్నీస్​ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్​ గార్డెన్​లు దీని సొంతం. దీని విలువ రూ.593 కోట్లు ఉంటుంది.

ముంబయి ఇండియన్స్ స్పోర్ట్స్​ టీం..

ముంబయి ఇండియన్స్​ జట్టు

ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ ఛాంపియన్స్​ ముంబయి ఇండియన్స్​కు ముకేశ్​ అంబానీ, నీతా అంబానీ యజమానులు. ఈ టీమ్​ ఇప్పటివరకు ఐదుసార్లు ఛాంపియన్స్​గా నిలిచింది. 2008లో దీనిని స్థాపించారు. 2017లోనే దీని విలువ 740 కోట్లు

హేమ్​లేస్​, బొమ్మలు వ్యాపారం..

2019లో క్షీణదశలో ఉన్న హేమ్​లేస్​ను రిలయన్స్​ ఇండస్ట్రీస్ చేపట్టింది. ఇది చాలా పెద్ద వ్యాపార డీల్​గా అప్పట్లో పేరొందింది. ఈ ఒప్పందం దాదాపు రూ.650 కోట్లు ఉంటుందని అంచనా.

ఇవీ చదవండి:సెప్టెంబర్​ 10న మార్కెట్లోకి 'గూగుల్​-జియో' స్మార్ట్​ఫోన్​

Last Updated : Jun 26, 2021, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.