ETV Bharat / business

భారత్​ జోరు తగ్గింది- వృద్ధి లెక్క మారింది: ఫిచ్

సార్వత్రిక ఎన్నికలకు ముందు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది ప్రముఖ రేటింగ్​ సంస్థ ఫిచ్​​. అభివృద్ధి కొంతమేర నెమ్మదించడమే ఇందుకు కారణమని వివరించింది.

ఫిచ్​​
author img

By

Published : Mar 22, 2019, 5:24 PM IST

సార్వత్రిక ఎన్నికల ముగింట జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది ఫిచ్​ రేటింగ్​ సంస్థ. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7 శాతం ఉంటుందన్న అంచనాలను 6.8 శాతంగా సవరించింది.

"వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నాం. దేశంలో అనుకున్న దాని కంటే అభివృద్ధి కొంచెం నెమ్మదించటమే ఇందుకు కారణం. 2020 ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతం, 2021 ఆర్థిక సంవత్సరానికి 7.1 గా ఉండే అవకాశముంది" అని తాజా "గ్లోబల్​ ఎకనామిక్​ ఔట్​లుక్"​ నివేదికలో పేర్కొంది ఫిచ్​.

*కేంద్ర గణాంక సంస్థ ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

ఫిచ్​ ప్రకటించిన జీడీపీ అంచనాలు:

సంవత్సరం గత జీడీపీ వృద్ధి అంచనా కొత్త అంచనాలు
2019 7.2 6.9
2020 7 6.8
2021 7.3 7.1

ప్రపంచం సంగతి:

ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది ఫిచ్​.

సంవత్సరం గతంలో వృద్ధి రేటు అంచనా కొత్త అంచనాలు
2018 3.3 3.2
2019 3.1 2.8

చైనా దగ్గరకు వస్తోంది:

పొరుగు దేశం చైనా గతంలో ప్రకటించిన జీడీపీ వృద్ధి అంచనాలు నిలబెట్టుకుంటుందని పేర్కొంది ఫిచ్​. 2018 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం, 2019 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగా ఉంటుందని తెలిపింది.

చమురు ధరలు...ఆహార ధరలు:

సాగుకయ్యే వ్యయంపై చమురు ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తుందని, ఇది ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఫిచ్​ పేర్కొంది.

ఆర్బీఐ చర్యలు భేష్​:

ఫిబ్రవరిలో 0.25 శాతం వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది ఫిచ్​. ద్రవ్యోల్బణం తగ్గడానికి ఈ చర్య తోడ్పడుతుందని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా ఈ సంవత్సరంలో ఆర్బీఐ మరో 25 బేస్​ పాయింట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని ఫిచ్​ పేర్కొంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country.
BROADCAST: Scheduled news bulletins only. Max use 3 minutes per day, in no more than 3 bona fide scheduled news or sports news programmes per day. No more than 60 seconds of WTA material may be used in any one programme. These programmes must be separated by a period of at least three hours. WTA Material may appear in short news bulletins, such bulletins to be of a duration of no more than 60 seconds at a frequency of no more than every 60 minutes. WTA material shall constitute no more than 1/3 of each bulletin duration. ALL NEWS OR ALL SPORTS NEWS NETWORKS may use WTA material during multiple news programmes in no more than 6 scheduled programmes per day and does not exceed a total of 30 seconds in any one programme. These programmes must be separated by a period of at least 60 minutes. Use within 48 hours.  
DIGITAL: If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and must ensure no advertising, promotion or publicity is placed before, during or after the broadcast, in such a way to imply an association, relationship or connection between a third party, and/ or a third party's product and/or service and WTA. SNTV digital clients shall ensure that no advertising, promotion, publicity or other message appears at the same time (be it superimposed or otherwise) as any other coverage of WTA 2013-16 which contains the WTA marks. Digital clients may use WTA footage via the Internet or mobile technology providing they SNTV digital clients may use a maximum of 180 seconds of match action/on-court interviews/WTA interviews per day; and a maximum of 60 seconds per match (action) for a maximum of 72 hours after the end of the match.
All clients must give a 5 second on-screen credit to the Rights Holding Broadcast in their particular territory to read as follows "Footage provided by (name of Rights Holding Broadcaster) or WTA if there is no national Rights Holder. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hard Rock Stadium, Miami, USA - 21 March 2019
Bianca Andreescu vs. Irina-Camelia Begu:
1. 00:00 1st set, 2nd game: Begu winner
2. 00:21 2nd set, tiebreak: Andreescu winner to take set, 7-6
3. 00:46 3rd set, 2nd game: Andreescu winner
4. 00:57 8th game: game, set and match Andreescu
SOURCE: Perform/WTA
DURATION: 01:13
STORYLINE:
Indian Wells champion Bianca Andreescu staged a remarkable recovery to defeat Irina-Camelia Begu on Thursday and reach the second round of the Miami Open.
The 18-year-old Canadian has rocketed from outside the top 150 at the start of the year to 24th in the rankings but looked to be suffering a setback when she trailed Romanian Begu by a set and 5-1.
Instead, Andreescu won 12 of the next 15 games to take the match 4-6 7-6 (7/2) 6-2.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.