ETV Bharat / business

లాక్​డౌన్ వేళ తగ్గిన పెట్రోల్ అమ్మకాలు - 31.6 శాతం పడిపోయిన ఏటీఎఫ్ అమ్మకాలు

దేశంలో పెట్రోల్ అమ్మకాలు 17.6 శాతం తగ్గాయి. కరోనాను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడమే ఇందుకు కారణం. మార్చి నెలలో డీజిల్ డిమాండ్​ దాదాపు 26 శాతం పడిపోగా... ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) అమ్మకాలు కూడా 31.6 శాతం తగ్గాయి.

Decreased petrol sales during lockdown
లాక్​డౌన్ వేళ తగ్గిన పెట్రోల్ అమ్మకాలు
author img

By

Published : Apr 6, 2020, 10:15 PM IST

లాక్​డౌన్​ కారణంగా దేశంలో పెట్రోల్​ అమ్మకాలు 17.6 శాతం తగ్గాయి. మార్చి నెలలో డీజిల్ డిమాండ్​ దాదాపు 26 శాతం పడిపోగా... ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) అమ్మకాలు కూడా 31.6 శాతం తగ్గాయి. మొత్తంగా ఏటీఎఫ్​ అమ్మకాలు 4 లక్షల 63 వేల టన్నులకు పడిపోయాయి.

విమాన, వాహన రాకపోకలపై నిషేధంతో... డిమాండ్​తో పాటు పెట్రోల్​ వినియోగం కూడా తగ్గింది. గత ఏడాది మార్చిలో పోల్చితే పోల్చితే పెట్రోల్ అమ్మకాలు... 1.943 మిలియన్ టన్నులకు పడిపోయాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డీజిల్ డిమాండ్‌ 25.9 శాతం తగ్గిందని వెల్లడించాయి.

మార్చిలో ఎల్‌పీజీ అమ్మకాలు మాత్రం 1.9 శాతం పెరిగి 2.286 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసినప్పుడు డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చూడండి: కరోనా మరణాలకూ బీమా పరిహారం చెల్లింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.