ETV Bharat / business

కుదేలవుతున్న కేఫ్​ కాఫీ డే షేర్లు - BSE

కేఫ్​ కాఫీ డే ఎంటర్​ప్రైజెస్ షేర్లు మరో 10 శాతం మేర క్షీణించాయి. సంస్థ వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణంతో సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. వరుసగా షేర్లు పతనమవుతున్నాయి.

కుదేలవుతున్న కేఫ్​ కాఫీ డే షేర్లు
author img

By

Published : Aug 1, 2019, 3:00 PM IST

కేఫ్ కాఫీ డే ఛైర్మన్​ అండ్​ మేనేజింగ డైరెక్టర్​ వీజీ సిద్ధార్థ ఆకస్మిక మరణంతో ఆ కంపెనీ షేర్లు కుదేలవుతున్నాయి. ఇవాళ సంస్థ షేర్లు మరో 10 శాతం మేర పతనమయ్యాయి. దీంతో సంస్థ షేర్​ విలువ 52 వారాల కనిష్ఠస్థాయికి అంటే రూ.110.95కు చేరుకుంది.

గత మూడు రోజుల్లో... బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజ్​లో సీసీడీ షేర్​ విలువ 42 శాతం (బీఎస్​ఈలో) పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్​ విలువ రూ.1,723 కోట్లు తగ్గి... రూ.2,343.84 కోట్లకు చేరింది.

కాఫీ కింగ్​ సిద్ధార్థ మరణంతో కేఫ్​ కాఫీ డే ఎంటర్​ప్రైజెస్​.... తాత్కాలిక ఛైర్మన్​గా ఎస్​వీ రంగనాథ్​ని నియమించింది. ఇదిలా ఉండగా బీఎస్​ఈ.... కాఫీ డే ఎంటర్​ప్రైజెస్ సర్క్యూట్ పరిమితిని 10 శాతానికి సవరించింది.

ఇదీ చూడండి: భారత మార్కెట్​లోకి విద్యుత్​ వాహనాలు

Intro:Body:

g

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.