ETV Bharat / business
నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ.. ఎఫ్‌డీఐ సరళీకరణ! - మంత్రివర్గం
ఆర్థిక మందగమనం నేపథ్యంలో కార్యాచరణ కోసం కేంద్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. మందగమనాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉద్దీపన చర్యలు చేపట్టింది కేంద్రం. పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సరళీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ.. ఎఫ్‌డీఐ సరళీకరణ!
By
Published : Aug 28, 2019, 5:09 AM IST
| Updated : Sep 28, 2019, 1:29 PM IST
నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ.. ఎఫ్‌డీఐ సరళీకరణ! నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించే విధంగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సింగిల్ బ్రాండ్ రిటైల్, డిజిటల్ మీడియా రంగాల్లో సడలింపుల ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకోనుంది. వీటితో పాటు బొగ్గు గనుల నిర్వహణ, ఒప్పంద ఉత్పత్తి రంగాల్లో నిబంధనలను సరళీకరించనున్నట్లు తెలుస్తోంది.
డిజిటల్ మీడియాలో పెట్టుబడులు..
ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడుల విధానాల్లో ఒప్పంద ఉత్పత్తి రంగం గురించి పేర్కొనలేదు. ఈ రంగంపై స్పష్టత అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిజిటల్ మీడియా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానం ప్రవేశపెట్టే అంశంపై స్పష్టతకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రింట్ మీడియా రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తుండగా ప్రసార రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతిస్తోంది.
సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో..
సింగిల్-బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ రిటైలర్లు తప్పనిసరిగా 30 శాతం స్థానిక వనరులను వినియోగించాలన్న నిబంధనలను సడలించే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించనుంది. ఈ ప్రతిపాదన ప్రకారం విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లు దేశంలో దుకాణాలను తెరవకముందే తమ ఉత్పత్తులను అంతర్జాలంలో విక్రయించుకోవచ్చు.
2018-19లో ఎఫ్‌డీఐలు 1 శాతం తగ్గి 44.36 బిలియన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో పలు రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇదీ చూడండి: ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ డిస్కౌంట్..!
నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ.. ఎఫ్‌డీఐ సరళీకరణ! నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించే విధంగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సింగిల్ బ్రాండ్ రిటైల్, డిజిటల్ మీడియా రంగాల్లో సడలింపుల ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకోనుంది. వీటితో పాటు బొగ్గు గనుల నిర్వహణ, ఒప్పంద ఉత్పత్తి రంగాల్లో నిబంధనలను సరళీకరించనున్నట్లు తెలుస్తోంది.
డిజిటల్ మీడియాలో పెట్టుబడులు..
ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడుల విధానాల్లో ఒప్పంద ఉత్పత్తి రంగం గురించి పేర్కొనలేదు. ఈ రంగంపై స్పష్టత అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిజిటల్ మీడియా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానం ప్రవేశపెట్టే అంశంపై స్పష్టతకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రింట్ మీడియా రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తుండగా ప్రసార రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతిస్తోంది.
సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో..
సింగిల్-బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ రిటైలర్లు తప్పనిసరిగా 30 శాతం స్థానిక వనరులను వినియోగించాలన్న నిబంధనలను సడలించే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించనుంది. ఈ ప్రతిపాదన ప్రకారం విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లు దేశంలో దుకాణాలను తెరవకముందే తమ ఉత్పత్తులను అంతర్జాలంలో విక్రయించుకోవచ్చు.
2018-19లో ఎఫ్‌డీఐలు 1 శాతం తగ్గి 44.36 బిలియన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో పలు రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇదీ చూడండి: ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ డిస్కౌంట్..!
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA. 27th August, 2019.
1. 00:00 SOUNDBITE (English): Naomi Osaka, def. Anna Blinkova 6-4, 6-7 (5-7), 6-2:
"I felt nervous. Yeah, I mean, for me it's definitely a new feeling. Never had to come into a tournament as - well, come into a Grand Slam. I mean, I went to Indian Wells once. So I did feel like that gave me a little bit of practice, but the amount of nerves that I felt today was completely different than in California. Yeah, I'm kind of really glad that's over."
2. 00:33 SOUNDBITE (English): Naomi Osaka, def. Anna Blinkova 6-4, 6-7 (5-7), 6-2:
"Yeah, I mean, I think there were moments where I played really well, and then moments where, I mean, I didn't play as well. I think as a whole, I just need to learn how to stay more consistent on the good side. But I didn't really expect myself to play amazing today. And I knew it was going to be a really tough battle. The only thing I would have wished is that I won the first match point."
3. 01:05 SOUNDBITE (English): Naomi Osaka, def. Anna Blinkova 6-4, 6-7 (5-7), 6-2:
"I don't feel a bulls eye. I feel more like I'm trying to do something, if that makes sense. I feel like at this point everyone that I play is going to play really well, and I just need to learn how to cope with that and expect that going into the matches. I feel like I have been doing a better job of that recently. I think I need to factor in the fact that this is a Grand Slam, too, and that's also going to raise everyone's level, so I shouldn't be taken by surprise as much as I was, like, today. Yeah, I mean, everyone kind of knows, like, last year I lost three matches in a row. I just wanted to win one match here. This year back-to-back quarterfinals, and I feel like I can really do something here, so that's what I'm trying to do."
4. 02:02 SOUNDBITE (English): Kiki Bertens, def. Paula Badosa 6-4, 6-2:
"I think every draw can be really tough but I think today I was ready, I played really well so I'm just really happy that I played a really good first round for me."
5. 02:15 SOUNDBITE (Dutch): Kiki Bertens, def. Paula Badosa 6-4, 6-2:
++FOR BENEFIT OF DUTCH-SPEAKING CLIENTS++
6. 02:39 SOUNDBITE (English): Bianca Andreescu, def. Katie Volynets 6-2, 6-4:
"Well, it's my first round, first match of the tournament. Maybe I was a little bit rusty at the beginning. I'm also playing someone younger than me, so that's not the best scenario. I'm usually the 'young one.' But it's nice to see these up-and-coming players play on big stages like this."
7. 03:03 SOUNDBITE (English): Bianca Andreescu, def. Katie Volynets 6-2, 6-4, on feeling increased pressure:
"No. I just step on the court and I give my best with what I have that day. For me, that's all that matters. Obviously I want to win, and it's nice to see that people think I can win this tournament. So I think that also gives me confidence, too."
8. 03:25 SOUNDBITE (English): Alison Riske, def. Garbine Muguruza 2-6, 6-1, 6-3:
"Yeah, I feel great. It was an awesome match today. Really proud of the way I fought through the entire match. Even though the first set didn't go as planned. Yeah, so I'm looking forward to the next match. Yeah, it's been a good run, for sure."
9. 03:47 SOUNDBITE (English): Alison Riske, def. Garbine Muguruza 2-6, 6-1, 6-3, on the nerves before her 'Bollywood dance':
"That's hilarious. Well, I practiced the Bollywood dance so much that I knew when I got up there - if I didn't freeze I was going to be okay. Once I got past the initial first move I was ready to go. I feel like tennis - I take a lot more pride in my tennis than I do my Bollywood dance. I feel there's more nerves associated with that than the dance."
10. 04:16 SOUNDBITE (English): Alison Riske, def. Garbine Muguruza 2-6, 6-1, 6-3, on going viral:
"Yeah, it was hilarious. The amount of Indian magazines and Indian influence or pages that picked it up was really entertaining for me and my husband. We both really enjoyed that. Yeah, I can't say I have ever had anything in my tennis career that got as many watches or likes."
Q. What's it like to be a meme?
"Well, yeah, I don't have any comment. I didn't think I'd ever see the day."
SOURCE: SNTV/USTA/IMG Media
DURATION: 04:52
STORYLINE:
Reaction from Naomi Osaka, Kiki Bertens, Bianca Andreescu and Alison Riske following their first round victories at the 2019 U.S. Open on Tuesday.
The top-seeded Osaka defeated Anna Blinkova 6-4, 6-7 (5-7), 6-2 as Bertens beat Paula Badosa 6-4, 6-2, Andreescu topped Katie Volynets 6-2, 6-4 and Riske upset Garbine Muguruza 2-6, 6-1, 6-3.
Last Updated : Sep 28, 2019, 1:29 PM IST