ETV Bharat / business

BMW electric Bike: ఒకసారి ఛార్జింగ్​తో 130 కిమీ ప్రయాణం

సరి కొత్త లుక్​లో, భవిష్యత్​ వాహనంగా రూపుదిద్దుకుంటున్న బీఎండబ్ల్యూ సీఈ04ను(BMW electric scooter ce04) ఆవిష్కరించింది బీఎండబ్ల్యూ మోటరాడ్. ఈ మోడల్​ ఫీచర్లు, విశేషాలు మీకోసం.

BMW Electric Scooter
బీఎండబ్ల్యూ
author img

By

Published : Jul 11, 2021, 12:40 PM IST

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహనాల విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్​.. తన తొలి విద్యుత్​ స్కూటర్​ బీఎండబ్ల్యూ సీఈ04​ను(BMW electric scooter ce04) ఆవిష్కరించింది. అదిరిపోయే డిజైన్, అధునాతన ఫీచర్లతో ఈ మోడల్​ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

BMW Electric Scooter
బీఎండబ్ల్యూ సీఈ04

ఏంటీ ఫీచర్లు..

  • ముందు భాగం సహా స్కూటర్​ రెండు వైపులా స్టోరేజీ సదుపాయం
  • టైప్-సీ పోర్ట్​తో మొబైల్ ఛార్జింగ్​ కంపార్ట్​మెంట్​
  • హై రెజల్యూషన్​ టీఎఫ్​టీ డిస్​ప్లే, నేవిగేషన్​ సదుపాయం సహా స్మార్ట్​ఫోన్​తో అనుసంధానం
    BMW Electric Scooter
    టీఎఫ్​టీ తెర
  • కేవలం 2.6 సెకండ్లలో​ 50కి.మీల వేగాన్ని అందుకునే సామర్థ్యం. గరిష్ఠంగా 120 కి.మీల వేగం.
  • ఒక్కసారి ఛార్జింగ్​తో 130కి.మీల ప్రయాణం
  • ఒక గంట 40 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్​
    BMW Electric Scooter
    మ్యాట్​బ్లాక్

రెండు రంగుల్లో తీసుకొస్తున్న ఈ స్కూటర్​ ఆకర్షణీయంగా కనబడుతోంది. ఒకటి మ్యాట్​ బ్లాక్​ కాగా, రెండోది తెలుపు, ఆరంజ్​ కాంబినేషన్​లో వస్తోంది.

BMW Electric Scooter
తెలుపు, ఆరంజ్​ మోడల్

రైడింగ్ మోడ్స్..

ఎకో, రోడ్, రెయిన్ అనే మూడు రైడింగ్​ మోడ్స్​లో సీఈ04 అందుబాటులోకి రానుంది. అదనంగా డైనమిక్​ మోడ్​కు కూడా ఎంచుకోవచ్చు. 2022 కల్లా సీఈ04 మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది.

BMW Electric Scooter
బీఎండబ్ల్యూ విద్యుత్​ బైక్

ఇదీ చూడండి: మార్కెట్లోకి BMW కొత్త బైక్​లు- ధర ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.