ETV Bharat / business

మార్కెట్లోకి BMW కొత్త బైక్​లు- ధర ఎంతంటే.. - బీఎండబ్ల్యూ ఆర్​1250 జీఎస్​ అడ్వెంచర్ బైక్ ఫీచర్లు

భారత మార్కెట్లోకి రెండు కొత్త బైక్​లను విడుదల చేసింది బీఎండబ్ల్యూ. ఆర్​ 1250 జీఎస్, ఆర్​ 1250 జీఎస్ అడ్వెంచర్ మోడళ్లకు అప్​డేటెడ్​ వెర్షన్లను తీసుకొచ్చింది. ఈ బైక్​ల ధరల, ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి.

BMW new bikes in India
భారత్​లో బీఎండబ్ల్యూ కొత్త బైక్​
author img

By

Published : Jul 8, 2021, 5:35 PM IST

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహనాల విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్​ భారత్​లో రెండు కొత్త బైక్​ల​ను విడుదల చేసింది. ఆర్​ 1250 జీఎస్​, ఆర్​1250 జీఎస్​ అడ్వెంచర్​ బైక్​ల అప్​డేటెడ్​ వెర్షన్​లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

BMW R 1250 GS
ఆర్​ 1250 జీఎస్

ఆర్​ 1250 జీఎస్​ ధర రూ.20.45 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. మరో మోడల్​ ఆర్​ 1250 జీఎస్ అడ్వెంచర్​ ధర రూ.22.4 లక్షలుగా తెలిపింది. (దిల్లీ ఎక్స్​ షోరూం ధరలు)

ఈ బైక్​లను గురువారం అధీకృత డీలర్​షిప్​ల ద్వారా బుక్​ చేసుకోవచ్చని తెలిపింది బీఎండబ్ల్యూ మోటరాడ్. ఈ రెండు బైక్​లు సాధారణ రోడ్లతో పాటు, ఆఫ్ రోడ్​లోనూ మంచి రైడింగ్ అనుభూతినిస్తాయని వెల్లడించింది.

R 1250 GS Adventure
ఆర్​ 1250 జీఎస్ అడ్వెంచర్​
  • 1,254 సీసీ ఇంజిన్​ (100 కిలో వాట్స్​ పవర్ ఉత్పత్తి సామర్థ్యం)
  • రైడింగ్ మోడ్స్​ సహా డైనమిక్​ ట్రాక్షన్​ కంట్రోల్​ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి:Bajaj pulsar: పల్సర్ బైక్​ల ధరలు భారీగా పెంపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.