ETV Bharat / business

Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే.. - ఆగస్టులో బ్యాంగ్ హాలిడేస్​ లిస్ట్​

ఆగస్టులో మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉందా? అయితే ఇది మీకోసమే. వచ్చె నెలలో బ్యాంకులు తొమ్మిది రోజులు సెలవులో ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణతో పాటు.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆగస్టు నెలకు గానూ బ్యాంక్ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

Bank Holiday in August
ఆగస్టులో బ్యాంక్​ సెలవులు
author img

By

Published : Jul 30, 2021, 7:19 PM IST

Updated : Jul 31, 2021, 8:34 AM IST

కరోనా వల్ల జూన్​లో బ్యాంకులు పని సమయాన్ని కొంత తగ్గించినప్పటికీ.. జులై నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆర్​బీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు వచ్చే నెలలో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవుల్లో ఉండనున్నాయి.

ప్రత్యేక సెలవులు.

  • 2021 ఆగస్టు 19- మొహరం
  • 2021 ఆగస్టు 31 - శ్రీ కృష్ణాష్టమి

సాధారణ సెలవులు

  • 2021 ఆగస్టు 1 - ఆదివారం
  • 2021 ఆగస్టు 8 - ఆదివారం
  • 2021 ఆగస్టు 14 - రెండో శనివారం
  • 2021 ఆగస్టు 15 - ఆదివారం
  • 2021 ఆగస్టు 22 - ఆదివారం
  • 2021 ఆగస్టు 28 - నాలుగో శనివారం
  • 2021 ఆగస్టు 29 - ఆదివారం

నెలాఖరు నాలుగు రోజుల్లో కేవలం ఒక్క రోజే బ్యాంకులు పని చేయనున్నాయి.

దేశవ్యాప్తంగా..

మొహరం సందర్భంగా ఆగస్టు 19, శ్రీ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 30న దేశవ్యాప్తంగా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి. ఆగస్టు 16న పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులు పని చేయవు.

ఆగస్టు 13, 16, 20, 21, 23 తేదీల్లోనూ పలు రాష్ట్రాల్లో వివిధ పండుగలు, ప్రత్యేక కారణాలతో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి.

ఇదీ చదవండి: కార్డులు ఎన్ని రకాలు.. ఎలా ఉపయోగపడతాయ్‌?

Last Updated : Jul 31, 2021, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.