ETV Bharat / business

స్మార్ట్​ఫోన్​ కొనేవారికి అమెజాన్​ బంపర్​ ఆఫర్! - AMAZON INDIA

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ ఇండియా శుభవార్త ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 23 మధ్య ఫ్యాబ్ ఫెస్ట్​ 2019 పేరుతో ప్రత్యేక డిస్కౌంట్​ ఆఫర్లతో స్మార్ట్​ఫోన్లు విక్రయించనున్నట్లు వెల్లడించింది.

amazon-india-announces-fab-phones-fest
స్మార్ట్​ఫోన్​ కొనేవారికి అమెజాన్​ బంపర్​ ఆఫర్!
author img

By

Published : Dec 19, 2019, 8:27 PM IST

Updated : Dec 19, 2019, 9:39 PM IST

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి "ప్యాబ్​ ఫోన్స్ ఫెస్ట్​" ఆఫర్​ను తీసుకువచ్చింది. తాజా ఎడిషన్​ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు ఈ ఆఫర్​ కొనసాగనున్నట్లు అమెజాన్​ తెలిపింది.

ఈ ఆఫర్​లో.. టాప్​బ్రాండ్ స్మార్ట్​ఫోన్లు వన్​ప్లస్​, వివో, ఒప్పో, వివో, హువావే, హానర్​ మోడళ్లను ప్రత్యేక డిస్కౌంట్లకు కొనుగోలు చేయొచ్చని అమెజాన్ పేర్కొంది. ఫోన్లతో పాటు యాక్ససరీస్​పైనా ఆఫర్స్​ ఉన్నాయి.

ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు..ఎక్చేంజిపై డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లు ఎన్నో పొందొచ్చని వెల్లడించింది.

ఇదీ చూడండి:దేశంలో అధిక వేతనాలు ఉన్న నగరాల్లో ఇదే టాప్!​

Amaravati (Andhra Pradesh), Dec 19 (ANI): Farmers protested in Amaravati's Thullur area of Andhra Pradesh against the statement by Office of Chief Minister YS Jagan Mohan Reddy, "we can think in terms of having three capitals; legislative, executive and judicial capital."

Last Updated : Dec 19, 2019, 9:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.