ETV Bharat / business

దేశంలో అధిక వేతనాలు ఉన్న నగరాల్లో ఇదే టాప్!​

దేశంలో ఉద్యోగులు అధిక వేతానాలు అందుకునే నగరాల్లో బెంగళూరు ప్రథమస్థానంలో ఉండగా.. హైదరాబాద్, ముంబయిలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు అధిక వేతనాలు అందుకుంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ఈ నివేదిక పేర్కొన్న మరిన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.

author img

By

Published : Dec 19, 2019, 7:38 PM IST

SALARY
అధిక వేతనాలు

దేశంలో అధిక వేతనాలు అందుకుంటున్న వారిలో ఐటీ ఉద్యోగులు ప్రథమ స్థానంలో ఉండగా.. అత్యధిక జీతాలు ఉండే నగరాల జాబితాలో బెంగళూరు మరో సారి అగ్రస్థానంలో నిలిచినట్లు ఓ నివేదికలో తేలింది.

'రాండ్​స్టాడ్స్​ ఇన్​సైట్స్​ శాలరీ ట్రెండ్​ రిపోర్ట్​ 2019'.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఉండే నగరాల జాబితాలో 2017, 2018లోనూ బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నట్లు నివేదికలో తెలిసింది.

ఈ నివేదిక ప్రకారం బెంళూరులో జూనియర్ స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనం సుమారు రూ.5.27 లక్షలుగా ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ మధ్య స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనం దాదాపు రూ.16.45 లక్షలుగా, సీనియర్ స్థాయి ఉద్యోగులకు రూ.35.45 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించింది.

రెండో స్థానంలో హైదరాబాద్​..

జూనియర్​ ఉద్యోగులు అధిక వేతనాలు పొందే నగరాల జాబితాలో హైదరాబాద్​, ముంబయిలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో తెలిసింది. జూనియర్​ స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనం హైదరబాద్​లో రూ.5 లక్షలుగా, ముంబయిలో రూ.4.59 లక్షలుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

బెంగళూరు తర్వాత వేతనాలు ఇలా..

మధ్య స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనాలు ముంబయిలో రూ.15.07 లక్షలుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో రూ.14.5 లక్షలుగా ఉన్నట్లు నివేదిక ద్వారా వెల్లడైంది.
సీనియర్​ స్థాయి ఉద్యోగులకు వార్షిక వేతనాలు ముంబయిలో రూ.33.95 లక్షలుగా, పుణెలో 35.84 లక్షలుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

రంగాల వారీగా ఇలా..

సీనియర్​ స్థాయిలో డిజిటల్ మార్కెట్​ నిపుణులకు అధికంగా వేతనాలు (సగటున ఏడాదికి రూ.35.84 లక్షలు) ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
డిజిటల్​ నైపుణ్యాలు, క్లౌడ్​, ప్రొడక్ట్ మేనేజ్​మెంట్, విశ్లేషణ, కృత్రిమమేధ, ఆటోమేషన్​ రంగాల్లో ఈ ఏడాది వేతనాలు భారీగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

రంగాలవారీగా చూస్తే.. జూనియర్​ స్థాయిలో జీఎస్టీ నిపుణులకు, అకౌంటెంట్లకు, మేనేజ్​మెంట్​ కన్సల్టెంట్​లకు, లాయర్లకు అధిక వేతనాలు డిమాండు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వార్షిక వేతనాల్లో వీరు రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది నివేదిక.

మొత్తం 15 పరిశ్రమలో.. 1,00,000 మందిపై జరిపిన సర్వే ద్వారా వేతనాల విశ్లేషణ చేసింది. మొత్తం 8 ప్రధాన పట్టణాల్లో ఈ సర్వే జరిగింది.

ఇదీ చూడండి:మారుతీ నుంచి మరో చిన్న కారు.. ధర ఎంతంటే?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong – 19 December 2019
1. Pan of Chan Wai Kei, acting senior superintendent of Financial Investigation Division of the Narcotics Bureau at press conference
2. SOUNDBITE (English) Chan Wai Kei, Financial Investigation Division, Narcotics Bureau:
"Police arrested four persons for money laundering offence, including three males and one female. Their ages range from 17 to 50. In the operation, we seized cash 130,000 dollars, a receipt for purchase of 3,300 supermarket coupons, two laser pointers, six arrows and lots of protective gears. We've also frozen 70 million dollars at bank."
3. Various of press conference
4. SOUNDBITE (English) Chan Wai Kei, Financial Investigation Division, Narcotics Bureau:
"We found these four arrested persons in connection with an organization named Spark Alliance, which is a prominent online fundraising platform for the current civil unrest. We found Spark Alliance has collected about 80 million Hong Kong dollars in the past half a year. The fund will be used to support the person arrested in the civil unrest. However, we found a certain portion of money has been used to purchase personal insurance product of which the amount is incommensurate with its beneficiary."
5. Wide of Chan Wai Kei exiting press conference
STORYLINE:
Hong Kong police arrested four people and froze around 70 million HK dollars ($8.97 million US dollars) on suspicion of money laundering.
Chan Wai Kei, acting senior superintendent of the Financial Investigation Division of the Narcotics Bureau, said Thursday that Hong Kong police busted a money laundering syndicate suspected to be linked to an online fundraising platform, Spark Alliance, to collect donations to support arrested protesters.
He said police also found a receipt for protective gear, arrows and laser pointers, which have been used by some protesters over the last six months of unrest in the semi-autonomous Chinese territory.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.