ETV Bharat / business

'సింగిల్స్​ డే' సేల్స్​లో 'ఆలీబాబా' అద్భుతం - తెలుగు బిజినెస్​ న్యూస్​

సింగిల్స్​ డే సందర్భంగా చైనా ఆన్​లైన్​ వ్యాపార దిగ్గజం ఆలీబాబా హోల్డింగ్స్​ నిర్వహించిన షాపింగ్​ బొనాంజా రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. తొలి గంటలోనే ఏకంగా 84 బిలియన్​ యువాన్లకు అమ్మకాలు చేరుకున్నాయి. 2018లో నమోదైన 30.8 బిలియన్​ డాలర్ల అమ్మకాలను దాటి.. ఈ సారి ఏకంగా 38.38 బిలియన్​ డాలర్లకు చేరాయి.

ఆలీబాబా అద్భుతం:సింగిల్స్​ డే షాపింగ్​.. గంటలో రికార్డు అమ్మకాలు
author img

By

Published : Nov 11, 2019, 8:06 PM IST

Updated : Nov 11, 2019, 10:19 PM IST

చైనా ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం ఆలీబాబా హోల్డింగ్స్‌.. ఈసారి ‘సింగిల్స్‌డే’ షాపింగ్‌ బొనాంజా సందర్భంగా రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. చైనా కాలమానం ప్రకారం ఈ ఉదయం 8 గంటలకు అమ్మకాలు మొదలయ్యాయి. తొలి గంటలోనే 84 బిలియన్‌ యువాన్లు(12 బిలియన్‌ డాలర్లు)కు చేరాయి. 2018లో 30.8 బిలియన్​ డాలర్ల అమ్మకాలు కాగా... ఈ సారి 16 గంటల్లోనే (223 బిలియన్​ యువాన్లు) 31.82 బిలియన్​ డాలర్లకు అమ్మకాలు చేరుకున్నాయి. మొత్తంగా 38.38 బిలియన్​ డాలర్ల అమ్మకాలు జరిగాయి.

11.11 ప్రత్యేకం

గతేడాది 69 బిలియన్‌ యువాన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అమెరికాలో నిర్వహించే ‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘సైబర్‌ మండే’ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఉత్సవాలకు దీటుగా ఆలీబాబా ఛైర్మన్‌ డేనియల్‌ జాంగ్‌ 2009 నుంచి ‘సింగిల్స్‌ డే’ను నిర్వహస్తున్నారు. నవంబర్‌ 11(11/11)న చైనాలో నిర్వహించే ఈ ఉత్సవాన్ని ‘డబుల్‌ ఎలెవెన్‌’ అని కూడా పిలుచుకుంటారు. ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌ ఒంటరి పక్షులకు ప్రత్యేకం.

సింగిల్​ గానే కింగ్​లా ఉండమంటూ

సోలో బతుకే సో బెటరూ... అని పాడుకుంటూ ఒంటరిగా ఉండటమే అనందమని ఈ రోజున పండుగ చేసుకుంటారు. తమకు నచ్చిన వస్తువులను తమకు తామే బహుమతిగా ఇచ్చుకునే ఈ షాపింగ్‌ ఉత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ ఈవెంట్‌గా మారింది. కాగా ఆలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్‌ మా ఈ సెప్టెంబరులో ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన లేకుండా నిర్వహిస్తున్న తొలి సింగిల్స్‌డే ఇది.

ఇదీ చూడండి:- గవర్నర్ కోషియారీ​ చేతిలో 'మహా' భవిష్యత్తు!

RESTRICTION SUMMARY: NO ACCESS GREECE
SHOTLIST:
ERT TV POOL – NO ACCESS GREECE
Athens - 11 November 2019
1. Various of Chinese President Xi Jinping arriving at Maximos Mansion and meeting with Greek Prime Minister Kyriakos Mitsotakis
2. Various of Xi and Mitsotakis sitting in the roundtable of the delegations of officials from the two countries
3. SOUNDBITE (Greek) Kyriakos Mitsotakis, Greek Prime Minister:
"Mr President, welcome to Greece. It is my great pleasure to see you again for the second time in a few days. My recent visit to Shanghai and yours today in Greece, I think, are marking a new era in our relations. It has, I think, made it clear to both of us that Greece and China can gain many of the strategic advantages that each other can provide. Greece, Mr President, recognises China not only as a great power, but as a country that has - not easily - gained a leading geostrategic, economic and political role."
4. Various of Xi and Mitsotakis sitting in the roundtable of the delegations of officials from the two countries
5. SOUNDBITE (Greek) Kyriakos Mitsotakis, Greek Prime Minister:
"With the President, we had a very productive discussion again on our international and bilateral issues. I reiterated our appreciation for China's support when Greece was hit by the financial crisis. And I cannot hide my happiness because now that our country is growing again and is taking a leading role - not only in our wider neighbourhood but also in Europe as a whole - we are not just staying partners but expanding our common goals. That is precisely what marks the event - let me call it that - of the day: The signing of 16 government and business agreements between Greece and China at all levels."
6. Various of Xi greeting Mitsotakis
7. Various of Xi leaving the Maximos Mansion
STORYLINE:
Greek Prime Minister Kyriakos Mitsotakis hailed a "new era in our relations" after meeting with Chinese President Xi Jinping on Monday.
President Xi is meeting political leaders in Greece on Monday as part of a trip aimed at furthering a major global investment initiative inside the European Union.
China's state-owned transport giant Cosco controls Greece's largest port of Piraeus, near Athens, and Beijing is keen to boost Chinese investment in Greece as part of its global Belt and Road investment initiative.
Greek officials said the two countries are planning to sign 16 bilateral cooperation agreements during Xi's three-day state visit - that will include a range of investment deals and the presence of the state-owned Bank of China in Athens.
Emerging from a decade-long financial crisis, Greece and its new conservative government are keen to attract overseas investment despite concerns from some of Athens' western allies over the rapid expansion of China's global influence.
The Greek prime minister travelled to Shanghai last week to meet Xi at the 2019 China International Import Expo.
In April, Greece joined a Chinese trade initiative launched seven years ago that includes mostly central and eastern European countries.
Thousands of Chinese investors have snapped up apartments around in Athens and other Greek cities under a so-called "golden visa" scheme which offers a five-year residence permit to buyers who spend more than 250,000 euros (275,750 US dollars) on the local property market.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 11, 2019, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.