హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా అధికారులు నిర్ధారణ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కి తరలించారు. గ్రామాన్ని సోడియం హైపో క్లోరైడ్ రసాయనంతో పిచికారి చేయించారు. బాధితురాలితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మహిళా కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ - Corona cases
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కుటుంబసభ్యులను క్వారంటైన్‌కి తరలించారు.
![మహిళా కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ Women constable got corona positive in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:16-hyd-tg-40-14-homegourd-positive-av-ts10056-14062020193703-1406f-1592143623-890.jpg?imwidth=3840)
Women constable got corona positive in sangareddy