ETV Bharat / briefs

'తల్లిదండ్రుల ప్రోద్భలంతో స్టేట్​ రెండో ర్యాంక్​' - సూర్య ఉజ్వల్​

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఐసెట్​లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్​ సాధించానని నగరానికి చెందిన సూర్య ఉజ్వల్​ తెలిపారు.

'తల్లిదండ్రుల ప్రోత్భలంతో స్టేట్​ రెండో ర్యాంక్​'
author img

By

Published : Jun 14, 2019, 8:03 PM IST

టీఎస్​ ఐసెట్​ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని నగరానికి చెందిన సూర్య ఉజ్వల్​ తెలిపారు. ప్రణాళికా బద్దంగా చదవటమే తన విజయ రహస్యమన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి రాగలిగానని తెలిపారు. ఎక్కువగా శిక్షణ తీసుకోలేదని ప్రణాళిక ప్రకారం కష్టించి చదవడం వల్లే ర్యాంకు సాధ్యమైందన్నారు.

'తల్లిదండ్రుల ప్రోద్భలంతో స్టేట్​ రెండో ర్యాంక్​'

ఇదీ చూడండి: అంతర్జాలం ద్వారా ఓటేసే ఏకైక దేశం.. ఎస్తోనియా

Intro:hyd_tg_58_14_tsicet_rank_2_ab_c2
Ganesh_ou campus
( ) టి ఎస్ ఐ సెట్ పరీక్షలో సెకండ్ ర్యాంకు పొందిన సూర్య ఉజ్వల్ హైదరాబాద్ నగరానికి చెందిన సూర్య ఉజ్వల్ ఈ ర్యాంకు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారని తల్లిదండ్రుల సహకారం ఎంత ఉందని హీరోయిన్ పొందినందుకు చాలా సంతోషంగా ఉందా సూర్య ఉజ్వల్ తెలిపారు.
బైట్.. సూర్యా ఉజ్వల్...

Body:hyd_tg_58_14_tsicet_rank_2_ab_c2

Conclusion:hyd_tg_58_14_tsicet_rank_2_ab_c2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.