సమావేశాలపై సంతృప్తిగా ఉంది: ఎంపీ వినోద్ - లోక్సభ
పదహారో లోక్సభలో తమ సభ్యుల పనితీరుపై తెరాస ఎంపీ వినోద్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని... సభాపతి సుమిత్రా మహాజన్ సమర్థవంతంగా పనిచేశారని కితాబిచ్చారు.
తెరాస ఎంపీ వినోద్
sample description