వినోద్ కుమార్ కేంద్రమంత్రి: కేసీఆర్ - mp
ఈ దేశంలో పెనుమార్పులు రావాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ నుంచే సమర శంఖం పూరించాలని మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఎండ లెక్క చేయకుండా లక్షల సంఖ్యలో వచ్చి నన్ను దీవించినందుకు ఈ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ---- కరీంనగర్లో సభలో కేసీఆర్
సమర శంఖం పూరించిన కేసీఆర్
కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ ఇచ్చి దేశమే ఆశ్చర్యపోయేలా కరీంనగర్ ఎంపీగా వినోద్‌ను గెలిపించాలని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమాఖ్య కూటమి అధికారంలోకి వస్తే వినోద్ కేంద్రమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
Last Updated : Mar 17, 2019, 10:41 PM IST