మోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదల స్థితిగతులు మార్చడానికి కృషి చేస్తున్నాయని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజాయతీతో పాలన సాగించడం ప్రతిపక్షాలకు గిట్టడంలేదని విమర్శించారు. భాజపా తమ సీనియర్లును గౌవిస్తుందని... 75ఏళ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించదని స్పష్టం చేశారు. ఆ నిర్ణయంతోనే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలకు టికెట్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. దేశంలో పేదరికాన్ని సింగిల్ డిజిట్‌కు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నించిందన్నారు.
ఇదీ చూడండి: 'భాజపా మేనిఫెస్టోలో పసుపుబోర్డు అంశం లేదు'