ETV Bharat / briefs

గాంధీభవన్​లో వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు - ugadhi celebrations at gandhi bhavan

గాంధీభవన్​లో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్​, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నాయకులు శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

గాంధీభవన్​లో ఉగాది వేడుకలు
author img

By

Published : Apr 6, 2019, 3:20 PM IST

హైదరాబాద్​ గాంధీభవన్​లో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొనే అవకాశాలు ఉన్నాయని పండితులు శ్రీనివాసమూర్తి అన్నారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయ స్థితిగతులపై జోస్యం చెప్పారు. శ్రీ వికారినామ సంవత్సరంలో వర్షాలు తక్కువ పడుతాయని పండితులు పేర్కొన్నారు.

ఈ పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పొన్నాల లక్ష్ముయ్య, వీహెచ్‌, మర్రి శశిధర్​రెడ్డి, ఏఐసీసీ కిసాన్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు కుసుమకుమార్‌, కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, గాంధీభవన్‌ ఇంఛార్జి కుమార్‌ రావు, తదితరులు హాజరయ్యారు.

గాంధీభవన్​లో ఉగాది వేడుకలు

ఇవీ చూడండి: వికారి ఆగమనం.. సంతోషాలకు శుభారంభం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.