ETV Bharat / briefs

గేదెకు రెండు తలలతో దూడ జననం... ఆశ్చర్యంలో గ్రామ జనం - krishna distrct

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన గరికపాటి వెంకటేశ్వరరావుకి చెందిన పాడి గేదె రెండు తలల దూడకి జన్మనిచ్చింది. ఈ వింత దూడని చూసి గ్రామస్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఆ దూడ ఆరోగ్యంగా ఉందని గేదె యజమాని తెలిపారు.

గేదెకు రెండు తలలతో దూడ జననం... ఆశ్చర్యంలో గ్రామ జనం
గేదెకు రెండు తలలతో దూడ జననం... ఆశ్చర్యంలో గ్రామ జనం
author img

By

Published : Jun 11, 2020, 6:08 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.