ETV Bharat / briefs

'కుడి చెయ్యి ఎడమ చెయ్యి కోల్పోయిన కేసీఆర్​' - bandaru

ఈ ఎన్నికల్లో కేసీఆర్​ కుడి చెయ్యి, ఎడమ చెయ్యిలాంటి నేతలను కోల్పోయారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించిన సందర్భంగా సభ నిర్వహించారు.

'కుడి చెయ్యి ఎడమ చెయ్యి కోల్పోయిన కేసీఆర్​'
author img

By

Published : May 24, 2019, 2:08 PM IST

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. భాజపా విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. రెండోసారి ప్రధాని కాబోతున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో భాజపా ఉనికి పెరుగుతుందని అన్నారు. కేసీఆర్​కు కుడిభుజం లాంటి వినోద్​, ఎడమ భుజం లాంటి కవితను కోల్పోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, మురళీధర్​ రావు, రామచంద్రరావు హజరయ్యారు.

'కుడి చెయ్యి ఎడమ చెయ్యి కోల్పోయిన కేసీఆర్​'

ఇదీ చదవండి: ఇందూరులో అర్వింద్​ను గెలిపించిన బాండ్​ పేపర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.