ETV Bharat / briefs

బాలీవుడ్​ థ్రిల్లర్ రీమేక్​లో నటించనున్న త్రిష - అమితాబ్

బాలీవుడ్​లో అభిమానులను ఆకట్టుకున్న 'బద్లా' సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు. కథానాయికగా త్రిష నటించనుందని సమాచారం.

బద్లా సినిమా రీమేక్​లో నటించనున్న త్రిషా
author img

By

Published : Mar 23, 2019, 10:07 AM IST

Updated : Mar 23, 2019, 10:36 AM IST

అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా 'బద్లా'. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద పాజిటివ్ టాక్​ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీని తమిళంలో రీమేక్ చేయనున్నారు. ముద్దుగుమ్మ త్రిష హీరోయిన్​గా నటించనుందని సమాచారం. ఈ అమ్మడుకు తెలుగులో అభిమానులున్నారు. టాలీవుడ్​లోనూ ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.

badla cinema poster
బద్లా సినిమా పోస్టర్

టాలీవుడ్​లో ఆకాశమంత, గగనం చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన రాధామోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ మధ్య త్రిష నటించిన '96' సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిస్తున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stade Omnisport Ahmadou Ahidjo, Yaounde, Cameroon, 22nd March, 2019
++SHOTLIST TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 04:35
STORYLINE:
The fate of both teams hangs in the balance in AFCON qualifying Group B's game between Cameroon and Comoros in Yaounde on Saturday.
Sitting in second place with eight points, the Indomitable Lions of Cameroon hold the upper hand with the onus being on Amir Abdou's islanders to win the deciding fixture.
A win by more than one goal would automatically give Comoros an Africa Cup of Nations berth.
Considering the country's rich soccer history, and its status as reigning champion, it would come as a huge upset for Cameroon to miss out.
However, things are so finely poised heading into the final weekend of qualifying action that should Cameroon win and group leaders Morocco lose, they would qualify top of the group.
Cameroon and Comoros drew 1-1 in the reverse fixture in Mitsamiouli last year.
Last Updated : Mar 23, 2019, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.