ETV Bharat / briefs

వెరైటీ ఐస్​క్రీమ్స్@ థిక్​షేక్​ ఫ్యాక్టరీ - థిక్‌షేక్‌ ఫ్యాక్టరీ

మీకు ఐస్​క్రీమ్ అంటే ఇష్టమా? విభిన్న రకాలైన ఐస్​క్రీముల రుచి చూడాలనుందా? మీలాంటి వారి కోసం హైదరాబాద్​లో థిక్​షేక్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చింది.

వెరైటీ ఐస్​క్రీమ్స్@ థిక్​షేక్​ ఫ్యాక్టరీ
author img

By

Published : May 26, 2019, 10:04 AM IST

Updated : May 26, 2019, 12:13 PM IST

భాగ్యనగర వాసులకు విభిన్న రకాలైన ఐస్​క్రీములను అందించేందుకు థిక్‌షేక్‌ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చింది. ఎండాకాలం దృష్ట్యా మ్యాంగో, లిచీ డ్రైఫ్రూట్, మిక్స్ ఫ్యూట్స్ షేక్స్, ఫైనాపిల్ వెరైటీ, చాక్లెట్ విత్ ఓట్స్ అండ్ నట్ షేక్ వంటి 8 రకాల వెరైటీలు​ అందుబాటులో ఉంచామని ఆ సంస్థ వ్యవస్థాపకులు యశ్వంత్‌ తెలిపారు. త్వరలోనే చిన్నారుల కోసం కొత్త ఫ్లేవర్స్​ను అందుబాటులో తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది 35 కోట్లతో మరిన్ని ఔట్‌లెట్స్‌ను ప్రారంభించనున్నట్లు వివరించారు.

వెరైటీ ఐస్​క్రీమ్స్@ థిక్​షేక్​ ఫ్యాక్టరీ

ఇవీ చూడండి: పోలీస్ రాత పరీక్ష ఫలితాలు విడుదల

Last Updated : May 26, 2019, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.