రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు దర్శనానికి పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ధర్మగుండంలో స్నానమాచరించి స్వామి దర్శనానికి క్యూలెన్లో వేచి ఉన్నారు. రద్దీ ఎక్కువైనందున అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేశారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండిః రంగనాథుని సన్నిధిలో చంద్రశేఖరుడు