ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదలయ్యాయి. రూ.31.13 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులలో ప్రణాళిక శాఖ తెలిపింది.
ఇవీ చూడండి:హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి