ETV Bharat / briefs

'ప్రాణహిత పేరు మార్చి వ్యయం రెట్టింపు చేశారు' - godavari water

కాళేశ్వరం విషయంలో కేసీఆర్​ స్వలాభం చూసుకున్నారని తెదేపా సీనియర్​ నేత రావుల చంద్రశేఖర్​రెడ్డి విమర్శించారు. ప్రాణహిత పేరు మార్చి, వ్యయం రెట్టింపు చేసి ప్రజలకు ఎదో చేసినట్లు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

'ప్రాణహిత పేరు మార్చి వ్యయం రెట్టింపు చేశారు'
author img

By

Published : Jun 18, 2019, 9:12 PM IST

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి ప్రజలకు ఏదో చేశామని సర్కారు గొప్పలు చెప్పుకుంటుందని తెదేపా సీనియర్​ నేత రావుల చంద్రశేఖర్​రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో గతంలో గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో దేవేందర్​గౌడ్​ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కేసీఆర్​ స్వలాభం కోసమే ప్రాజెక్టు పేరు మార్చి వ్యయాన్ని రెట్టింపు చేశారని ఆరోపించారు.

'ప్రాణహిత పేరు మార్చి వ్యయం రెట్టింపు చేశారు'

ఇవీ చూడండి: 'కేసీఆర్​ ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృథా చేశారు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.